Skip to content
ThuthiThuthiThuthi

Stotrinchedamu Daivakumaaruni Nootana Jeevamuto Song Lyricsస్తోత్రించెదము దైవకుమారుని నూతన జీవముతో

Stotrinchedamu Daivakumaaruni Nootana Jeevamuto Lyrics in Telugu & English

Present

Verse 1

స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2)

నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2)

యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2)

సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2)

భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2)

బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2)

||యేసు||

Stotrinchedamu Daivakumaaruni – Nootana Jeevamuto (2)

Nirantaramu Maarani Raajunu – Ghanambu Cheyudamu (2)

Yesu Maa Rakshakudu – Kalmashamu Lenivaadu (2)

Samastamunu Kaligina Yesu Prabhunake Hallelooya (2)

Bhayankaramaina Bheetini Golpedu – Jigata Oobinundi (2)

Balamaina Hastamuto Nannu Etti – Bandapai Sthiraparachen (2)

||Yesu||

Verse 2

కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2)

తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2)

||యేసు||

Kanupaapaga Nanu Kaayu Prabhundu – Kunukadu Nidrinchadu (2)

Tanachetilo Nanuchekkina Prabhuvunu Cheri Stutinchedamu (2)

||Yesu||

Verse 3

తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును (2)

ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ (2)

||యేసు||

Tallidandriyu Yedabaasinanu – Viduvaka Kaayunu (2)

Ellappudu Nenu Bhajiyinchedanu – Vallabhudesu Prabhun (2)

||Yesu||

Verse 4

ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ (2)

స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన (2)

||యేసు||

Aatmeeya Poraatamunaku Prabhuvu – Aatmashaktinichchen (2)

Stutiyu Neeke Ghanatayu Neeke – Yugayugamulalona (2)

||Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S