Skip to content
ThuthiThuthiThuthi

Stotrintumu Ninu Maadu Tandri Song Lyricsస్తోత్రింతుము నిను మాదు తండ్రి

Stotrintumu Ninu Maadu Tandri Lyrics in Telugu & English

Present

Chorus

స్తోత్రింతుము నిను మాదు తండ్రి

సత్యముతో ఆత్మతో నెప్పుడు (2)

పరిశుధ్ధాలంకారములతో

దర్శించెదము శరణం శరణం (2)

||స్తోత్రింతుము||

Stotrintumu Ninu Maadu Tandri

Satyamuto Aatmato Neppudu (2)

Parishudhdhaalankaaramulato

Darshinchedamu Sharanam Sharanam (2)

||Stotrintumu||

Verse 1

శ్రేష్ఠ యీవుల యూట నీవే

శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2)

త్రిత్వమై ఏకత్వమైన త్రి-

లోకనాథ శరణం శరణం (2)

||స్తోత్రింతుము||

Shreshtha Yeevula Yoota Neeve

Shreshtha Kumaaruni Ichchinanduna (2)

Tritvamai Ekatvamaina Tri-

Lokanaatha Sharanam Sharanam (2)

||Stotrintumu||

Verse 2

దవలవర్ణుడ రత్నవర్ణుడ

సత్యరూపి యనబడువాడా (2)

నను రక్షించిన రక్షకుండవు

నాథ నీవే శరణం శరణం (2)

||స్తోత్రింతుము||

Davalavarnuda Ratnavarnuda

Satyaroopi Yanabaduvaadaa (2)

Nanu Rakshinchina Rakshakundavu

Naatha Neeve Sharanam Sharanam (2)

||Stotrintumu||

Verse 3

సంఘమునకు శిరస్సు నీవే

రాజా నీకే నమస్కారములు (2)

ముఖ్యమైన మూలరాయి

కోట్లకొలది శరణం శరణం (2)

||స్తోత్రింతుము||

Sanghamunaku Shirassu Neeve

Raajaa Neeke Namaskaaramulu (2)

Mukhyamaina Moolaraayi

Kotlakoladi Sharanam Sharanam (2)

||Stotrintumu||

Verse 4

నీదు సేవకుల పునాది

జ్ఞానమునకు మించిన తెలివి (2)

అందముగనూ కూడుకొనుచు

వేడుకొందుము శరణం శరణం (2)

||స్తోత్రింతుము||

Needu Sevakula Punaadi

Jnyaanamunaku Minchina Telivi (2)

Andamuganoo Koodukonuchu

Vedukondumu Sharanam Sharanam (2)

||Stotrintumu||

Verse 5

రాజ నీకే స్తుతి స్తోత్రములు

గీతములు మంగళ ధ్వనులు (2)

శుభము శుభము శుభము నిత్యం

హల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2)

||స్తోత్రింతుము||

Raaja Neeke Stuti Stotramulu

Geetamulu Mangala Dhvanulu (2)

Shubhamu Shubhamu Shubhamu Nityam

Hallelooyaa Aamen Aamen (2)

||Stotrintumu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S