Stutiyinchedam Keertinchedam Stuti Paadedam Lyrics in Telugu & English
Chorus
స్తుతియించెదం కీర్తించెదం - స్తుతి పాడెదం కొనియాడెదం
ప్రభు యేసునే స్తుతించెదం - పరిశుద్ధాత్మనే కీర్తించెదం
రారాజుకే స్తుతి పాడెదం - త్రియేక దేవుని కొనియాడెదం
||స్తుతి||
Stutiyinchedam Keertinchedam - Stuti Paadedam Koniyaadedam
Prabhu Yesune Stutinchedam - Parishuddhaatmane Keertinchedam
Raaraajuke Stuti Paadedam - Triyeka Devuni Koniyaadedam
||Stuti||
Verse 1
మనలను ఎంతో ప్రేమించిన - పరమ తండ్రిని స్తుతియించెదం
మనకై ధరణిలో ఉదయించిన - క్రీస్తేసునాధుని కీర్తించెదం
సత్యములోనికి నడిపించిన - పరిశుద్ధాత్మను కొనియాడెదం
||స్తుతి||
Manalanu Ento Preminchina - Parama Tandrini Stutiyinchedam
Manakai Dharanilo Udayinchina - Kreestesunaadhuni Keertinchedam
Satyamuloniki Nadipinchina - Parishuddhaatmanu Koniyaadedam
||Stuti||
Verse 2
మన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతించెదం
మన దోషములకై మరణించిన - ప్రియ కుమారుని కీర్తించెదం
మనకై విజ్ఞాపణ చేయుచున్న- ఆత్మదేవుని కొనియాడెదం
||స్తుతి||
Mana Paapamulanu Manninchina Tandri Devuni Stutinchedam
Mana Doshamulakai Maraninchina - Priya Kumaaruni Keertinchedam
Manakai Vijnyaapana Cheyuchunna- Aatmadevuni Koniyaadedam
||Stuti||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.