Skip to content
ThuthiThuthiThuthi

Stutiyincheda Devaa Aaraadhana Neeke Koniyaadedaa Ninne Song Lyricsస్తుతియించెద దేవా ఆరాధన నీకె కొనియాడేదా నిన్నే

Stutiyincheda Devaa Aaraadhana Neeke Koniyaadedaa Ninne Lyrics in Telugu & English

Present

Verse 1

స్తుతియించెద దేవా ఆరాధన నీకె

కొనియాడేదా నిన్నే పరిశుద్ధుడని

కీర్తించెద దేవా మహిమ ఘనత నీకె

ప్రకటించేద నిన్నే పరిపూర్ణుడని

దేవదూతల ఆరాధన కంటే నా స్తుతులపై ఆశీనుడవయ్యా

కోట్ల దూతల సాహిత్యము విడచి నా ముందుగా ఉదయించిన ప్రభువా

కోల్పోయిన జీవం తిరిగి పొందుటకే నాకిచ్చినవే ఈ జన్మా

నీ దివ్య చిత్తం నాలో నెరవేర్చి నా వరుడై కొనుపోవుదువే

Stutiyincheda Devaa Aaraadhana Neeke

Koniyaadedaa Ninne Parishuddhudani

Keertincheda Devaa Mahima Ghanata Neeke

Prakatincheda Ninne Paripoornudani

Devadootala Aaraadhana Kante Naa Stutulapai Aasheenudavayyaa

Kotla Dootala Saahityamu Vidachi Naa Mundugaa Udayinchina Prabhuvaa

Kolpoyina Jeevam Tirigi Pondutake Naakichchinave Ee Janmaa

Nee Divya Chittam Naalo Neraverchi Naa Varudai Konupovuduve

Verse 2

ఏరితిగా చూసిన యోగ్యత లేదే పుట్టుకతోనే పాపినైతినే

నా బ్రతుకంత బహుహీనమైనదే వ్యసనాలలో పడి చెడిపోతినే

మార నాబ్రతుకు మధురము గా చేసి

మహిమలో నీతోనే నేనుండుటకే

మారని నా యదకు మాదిరి చూపించి

నా మదిలో నీవే నివసించుటకే

పాపి కోసమే వచ్చానని దేవా పరిశుద్ధునిగా చేసితివా నన్ను

నీ రక్తము తో కడిగితివా ప్రభువా నా రక్షణకై బలిగా మారితివా

Eritigaa Choosina Yogyata Lede Puttukatone Paapinaitine

Naa Bratukanta Bahuheenamainade Vyasanaalalo Padi Chedipotine

Maara Naabratuku Madhuramu Gaa Chesi

Mahimalo Neetone Nenundutake

Maarani Naa Yadaku Maadiri Choopinchi

Naa Madilo Neeve Nivasinchutake

Paapi Kosame Vachchaanani Devaa Parishuddhunigaa Chesitivaa Nannu

Nee Raktamu To Kadigitivaa Prabhuvaa Naa Rakshanakai Baligaa Maaritivaa

Verse 3

చీకటి లోకములో ప్రకాశించిన దీపం నివలనే నాకి భాగ్యం

ఈ చితికి హృదయములో చిగురించిన రూపం నీవే నాకు చాలయా

Cheekati Lokamulo Prakaashinchina Deepam Nivalane Naaki Bhaagyam

Ee Chitiki Hrudayamulo Chigurinchina Roopam Neeve Naaku Chaalayaa

Verse 4

ఎటు చూసినా తోడు లేరని ఆపదలోనే అలిసిపోతిని

ఆధారము నీవని ఆశించితిని నా దిక్కు నివేనని మొరపెట్టితిని

మరణాపాయమున జీవముగానున్న నీ కృప నాపైన విరజిమ్మితివే

మరణాపాయమున మలినము కానున్న మహిమాత్మతో నన్ను దర్శించితివే

నత్తి పెదవుల ప్రార్ధనలకించే జాలివంతుడా నా ఏసు దేవా

అన్నివేళలా తోడు ఉండి నడిపే ఆశ్రయపురము నీవే యెహోవా

నీ వంటి దైవం ఇలలో ఎవరు లెనేలేరయ్య యేసయ్య

నీ ప్రేమ కన్నా ఇహలో ఏ ప్రేమ స్థిరమే కాదు యేసయ్య

Etu Choosinaa Todu Lerani Aapadalone Alisipotini

Aadhaaramu Neevani Aashinchitini Naa Dikku Nivenani Morapettitini

Maranaapaayamuna Jeevamugaanunna Nee Krupa Naapaina Virajimmitive

Maranaapaayamuna Malinamu Kaanunna Mahimaatmato Nannu Darshinchitive

Natti Pedavula Praardhanalakinche Jaalivantudaa Naa Esu Devaa

Annivelalaa Todu Undi Nadipe Aashrayapuramu Neeve Yehovaa

Nee Vanti Daivam Ilalo Evaru Lenelerayya Yesayya

Nee Prema Kannaa Ihalo E Prema Sthirame Kaadu Yesayya

Verse 5

కష్టమొచ్చిన కలత చెందక నష్టమొచ్చిన విడచి వేళ్ళక

శోధనొచ్చిన సోలిపోవక నిస్సహాయునై నిలిచిపోనిక

వేదన సమయమున వేడుకగా ఉన్న వాక్యము నా హృదిన వెలిగించితివే

వెలుపల నేనున్నా వెదకిన నీ ప్రేమ మరువక నీ కొరకే పయనించేదనే

కష్టాల కొలిమిలోనే కమనీయ గీతం నా నోటా నుంచి నిన్నే ప్రణుతింతునయ్య

కన్నీటి బాటలోనే ఆనంద వర్షం కురిపించి నన్ను నడిపించి నావు

కొనఊపిరినైన నిన్నే స్మరియించి నీ కౌగిలి చేరేద యేసయ్య

నే బ్రతికిన క్షణమైనా నీమహిమార్థముకై జీవించి వస్తానయా

Kashtamochchina Kalata Chendaka Nashtamochchina Vidachi Vellaka

Shodhanochchina Solipovaka Nissahaayunai Nilichiponika

Vedana Samayamuna Vedukagaa Unna Vaakyamu Naa Hrudina Veliginchitive

Velupala Nenunnaa Vedakina Nee Prema Maruvaka Nee Korake Payaninchedane

Kashtaala Kolimilone Kamaneeya Geetam Naa Notaa Nunchi Ninne Pranutintunayya

Kanneeti Baatalone Aananda Varsham Kuripinchi Nannu Nadipinchi Naavu

Konaoopirinaina Ninne Smariyinchi Nee Kaugili Chereda Yesayya

Ne Bratikina Kshanamainaa Neemahimaarthamukai Jeevinchi Vastaanayaa

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S