Skip to content
ThuthiThuthiThuthi

Suvaartikulam Yesu Sainikulam Song Lyricsసువార్తికులం యేసు సైనికులం

పాట రచయిత: ఆనంద్ బాబు తమనంపల్లి

Suvaartikulam Yesu Sainikulam Lyrics in Telugu & English

Present

Chorus

సువార్తికులం యేసు సైనికులం

ఇంటింటికి క్రీస్తును ప్రకటించే యాత్రికులం

ప్రతి మనిషికై మరణించి లేచిన క్రీస్తును

ప్రకటించే యాత్రికులం సువార్తికులం

Suvaartikulam Yesu Sainikulam

Intintiki Kreestunu Prakatinche Yaatrikulam

Prati Manishikai Maraninchi Lechina Kreestunu

Prakatinche Yaatrikulam Suvaartikulam

Verse 1

క్రీస్తు వార్తకు ఆటంకాలు, మతోన్మాదుల దౌర్జన్యాలు

శ్రమలను సహించి, భాదలను భరించి

నశించు అత్మలకై శర్వమిచ్చు త్యాగశీలులం

|| సువార్తికులం ||

Kreestu Vaartaku Aatankaalu, Matonmaadula Daurjanyaalu

Shramalanu Sahinchi, Bhaadalanu Bharinchi

Nashinchu Atmalakai Sharvamichchu Tyaagasheelulam

|| Suvaartikulam ||

Verse 2

ఎన్నో శ్రమలు పెట్టిన ఎంతో ఆటంకపరిచిన

శత్రువులను క్షమించి, దీనులను కరుణించి

అన్యజనుల రక్షణకై ప్రాణం పెట్టే హతసాక్షులం

|| సువార్తికులం ||

Enno Shramalu Pettina Ento Aatankaparichina

Shatruvulanu Kshaminchi, Deenulanu Karuninchi

Anyajanula Rakshanakai Praanam Pette Hatasaakshulam

|| Suvaartikulam ||

Verse 3

కులమతాలు మార్చడు లోక నేత్రాశ చూపడు

పాపం నుండి అందరిని అగ్ని నుండి కొందరిని

రక్షించే క్రైస్తవులం నిత్య జీవ వారసులం

|| సువార్తికులం ||

Kulamataalu Maarchadu Loka Netraasha Choopadu

Paapam Nundi Andarini Agni Nundi Kondarini

Rakshinche Kraistavulam Nitya Jeeva Vaarasulam

|| Suvaartikulam ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with S