Svasthaparachu Devudu Sarva Shaktimantudu Lyrics in Telugu & English
Chorus
స్వస్థపరచు దేవుడు సర్వ శక్తిమంతుడు
కష్ట కాలములోన నన్ను మరచిపోడు
నమ్మదగిన దేవుడు ఎన్నడూ ఎడబాయడు
మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు
నన్నే ఎన్నుకున్నాడు నా పేరు పెట్టి పిలిచాడు
శ్రమ ఎదురైనా బాధేదైనా విడువని దేవుడు
నా పక్షముగానే ఉన్నాడు నా చేయి పట్టి నడిపాడు
కృంగిన వేళ ధైర్యమునిచ్చి కృప చూపించాడు
||స్వస్థపరచు||
Svasthaparachu Devudu Sarva Shaktimantudu
Kashta Kaalamulona Nannu Marachipodu
Nammadagina Devudu Ennadoo Edabaayadu
Maata Ichchina Devudu Neraverustaadu
Nanne Ennukunnaadu Naa Peru Petti Pilichaadu
Shrama Edurainaa Baadhedainaa Viduvani Devudu
Naa Pakshamugaane Unnaadu Naa Cheyi Patti Nadipaadu
Krungina Vela Dhairyamunichchi Krupa Choopinchaadu
||Svasthaparachu||
Verse 1
చీకటి నుండి వెలుగునకు నడిపించిన నా రక్షకుడు
మరణము నుండి జీవముకు నను దాటించాడు
మారా వంటి జీవితము మధురముగా మార్చాడు
రోగము నిండిన దేహమును బాగు చేసాడు
పొందిన దెబ్బల ద్వారానే స్వస్థతనిచ్చు దేవుడు
చిందించిన రక్తము ద్వారా విడుదలనిచ్చియున్నాడు
అతడే నా ప్రియ యేసుడు – యేసే నా ప్రియ స్నేహితుడు
కౌగిలిలో నను హత్తుకొని కన్నీటిని తుడిచాడు
||స్వస్థపరచు||
Cheekati Nundi Velugunaku Nadipinchina Naa Rakshakudu
Maranamu Nundi Jeevamuku Nanu Daatinchaadu
Maaraa Vanti Jeevitamu Madhuramugaa Maarchaadu
Rogamu Nindina Dehamunu Baagu Chesaadu
Pondina Debbala Dvaaraane Svasthatanichchu Devudu
Chindinchina Raktamu Dvaaraa Vidudalanichchiyunnaadu
Atade Naa Priya Yesudu – Yese Naa Priya Snehitudu
Kaugililo Nanu Hattukoni Kanneetini Tudichaadu
||Svasthaparachu||
Verse 2
దూతను ముందుగ పంపించి మార్గము చక్కగ చేసాడు
ఆటంకములు తొలగించి విజయమునిచ్చాడు
అగ్ని వంటి శ్రమలోన నా తోడుగ ఉన్నాడు
ధగ ధగ మెరిసే పసిడి వలె శుద్ధీకరించాడు
నా యెడల ఉన్న ఉద్దేశములు హానికరమైనవి కావు
సమాధానకరమైనవిగా రూపొందించాడు
అతడే నా ప్రియ యేసుడు యేసే నా పరిహారకుడు
వేదనలో నన్నెత్తుకొని నెమ్మదినిచ్చాడు
||స్వస్థపరచు||
Dootanu Munduga Pampinchi Maargamu Chakkaga Chesaadu
Aatankamulu Tolaginchi Vijayamunichchaadu
Agni Vanti Shramalona Naa Toduga Unnaadu
Dhaga Dhaga Merise Pasidi Vale Shuddheekarinchaadu
Naa Yedala Unna Uddeshamulu Haanikaramainavi Kaavu
Samaadhaanakaramainavigaa Roopondinchaadu
Atade Naa Priya Yesudu Yese Naa Parihaarakudu
Vedanalo Nannettukoni Nemmadinichchaadu
||Svasthaparachu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.