Skip to content
ThuthiThuthiThuthi

Talavanchaku Nestamaa Talavanchaku Nestamaa Song Lyricsతలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

Talavanchaku Nestamaa Talavanchaku Nestamaa Lyrics in Telugu & English

Present

Verse 1

తలవంచకు నేస్తమా (2)

తలవంచకు ఎప్పుడూ

తలవంచకు ఎన్నడూ

స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో

కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో

కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో

ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో

నీవు కావాలి ఓ.. మాదిరి

నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ

నీవు మండాలి ఓ.. జ్వాలగా

నీవు చేరాలి ఓ.. గమ్యము

||తలవంచకు||

Talavanchaku Nestamaa (2)

Talavanchaku Eppudoo

Talavanchaku Ennadoo

Svaardhaputanchuna Oogisalaade Lokanlo

Kudi Edamalaku Bedham Teliyani Lokanlo

Kannulu Nettiki Vachchina Ee Lokanlo

Premaku Ardham Grahinchaleni Lokanlo

Neevu Kaavaali O.. Maadiri

Neevu Ivvaali O.. Prerana

Neevu Mandaali O.. Jvaalagaa

Neevu Cheraali O.. Gamyamu

||Talavanchaku||

Verse 2

చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే

క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది

రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే

క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2)

||నీవు||

Cheekatini Venukaku Trosi – Saagipo Munduke

Kreestu Baatalo Payaniste – Eduremunnadi

Repati Bhayam Nindala Bhaaram – Ikapai Levule

Kreestuni Cheru Lokaanni Veedu – Vijayam Needele (2)

||Neevu||

Verse 3

పెకిలించు కొండలను – విశ్వాస బాటలో

గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో

యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని

మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2)

||నీవు||

Pekilinchu Kondalanu – Vishvaasa Baatalo

Gelavaali Yuddha Ranganlo – Daivika Balanto

Yesuni Krupa Neetone Undi – Saadhinchu Pragatini

Manchini Penchu Premanu Panchu – Nilichipo Jagatilo (2)

||Neevu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T