Skip to content
ThuthiThuthiThuthi

Talli Prema Kanna Tandri Prema Kannaa Song Lyricsతల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా

Talli Prema Kanna Tandri Prema Kannaa Lyrics in Telugu & English

Present

Chorus

తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా

తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా (2)

యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ (4)

తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా

||తల్లి ప్రేమ||

Talli Prema Kanna Tandri Prema Kannaa

Talli Prema Kanna Tandri Prema Kannaa (2)

Yesuni Prema Naa Yesuni Prema (4)

Talli Prema Kanna Tandri Prema Kannaa

||Talli Prema||

Verse 1

ఉన్నతమైనది యేసుని ప్రేమ

తల్లి ఒడిలో ఒదిగి ఉన్నపుడు

వాక్యమనె పాలతో పెంచిన దేవా

ముళ్ళ పొదలో చిక్కి ఉన్నపుడు

వెదకి రక్షించి కాపాడిన తండ్రి

నీ ప్రేమకి హద్దులెవరు వేయగలరు యేసయ్యా

వేవేల నోళ్లతో కొనియాడెదనయ్యా (2)

వేవేల నోళ్లతో కొనియాడెదనయ్యా

||తల్లి ప్రేమ||

Unnatamainadi Yesuni Prema

Talli Odilo Odigi Unnapudu

Vaakyamane Paalato Penchina Devaa

Mulla Podalo Chikki Unnapudu

Vedaki Rakshinchi Kaapaadina Tandri

Nee Premaki Haddulevaru Veyagalaru Yesayyaa

Vevela Nollato Koniyaadedanayyaa (2)

Vevela Nollato Koniyaadedanayyaa

||Talli Prema||

Verse 2

ఏ మంచి లేని నన్ను మిన్నగ ప్రేమించి

నీ సిలువ రక్తముతో కొంటివి దేవా

లోక ప్రేమలన్ని నీటి మూటలవగ

శాశ్వత ప్రేమతో పెంచిన దేవా

నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా

ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా (2)

ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా

||తల్లి ప్రేమ||

E Manchi Leni Nannu Minnaga Preminchi

Nee Siluva Raktamuto Kontivi Devaa

Loka Premalanni Neeti Mootalavaga

Shaashvata Premato Penchina Devaa

Nee Premanu Nenelaa Varnintunayyaa

Emichchi Nee Runam Ne Teerchedanayyaa (2)

Emichchi Nee Runam Ne Teerchedanayyaa

||Talli Prema||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T