Skip to content
ThuthiThuthiThuthi

Talliyaina Marachunemo Nenu Maruvanu Song Lyricsతల్లియైన మరచునేమో నేను మరువను

రచన: జె. దేవరాజు

Talliyaina Marachunemo Nenu Maruvanu Lyrics in Telugu & English

Present

Chorus

తల్లియైన మరచునేమో - నేను మరువను

నిన్ను నేను మరువను - నా - చేతులలో

చెక్కియున్నాను - నిన్ను - చెక్కియున్నాను

Talliyaina Marachunemo - Nenu Maruvanu

Ninnu Nenu Maruvanu - Naa - Chetulalo

Chekkiyunnaanu - Ninnu - Chekkiyunnaanu

Verse 1

మంచు వీడిపోవునట్లు - మబ్బు తొలగునట్లుగా

నీదు పాపం పరిహరించి (2)

నిన్ను విమోచించినాను

||తల్లియైన||

Manchu Veedipovunatlu - Mabbu Tolagunatlugaa

Needu Paapam Pariharinchi (2)

Ninnu Vimochinchinaanu

||Talliyaina||

Verse 2

భయపడకు నీ దేవుడను - దిగులు పడకు బలపరతున్

నీకు సాయం చేయువాడ(2)

నాదు నీతితో ఆదుకొందు

||తల్లియైన||

Bhayapadaku Nee Devudanu - Digulu Padaku Balaparatun

Neeku Saayam Cheyuvaada(2)

Naadu Neetito Aadukondu

||Talliyaina||

Verse 3

పర్వతములు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్ని

నిన్ను వీడిపోదు నా కృప(2)

నా నిబంధన తొలగిపోదు

||తల్లియైన||

Parvatamulu Tolagavachchu - Tattarillu Mettalanni

Ninnu Veedipodu Naa Krupa(2)

Naa Nibandhana Tolagipodu

||Talliyaina||

Verse 4

ముదిమి వచ్చు వరకు నిన్ను - ముదముతోడ మోయుదున్

నీదు భారమంతమోసి(2)

నాదు శాంతి నీ కొసంగెద

||తల్లియైన||

Mudimi Vachchu Varaku Ninnu - Mudamutoda Moyudun

Needu Bhaaramantamosi(2)

Naadu Shaanti Nee Kosangeda

||Talliyaina||

Verse 5

తల్లియైన మరచునేమో - నేను మరువను

నిన్ను నేను మరువను - నా - చేతులలో

చెక్కియున్నాను - నిన్ను - చెక్కియున్నాను

Talliyaina Marachunemo - Nenu Maruvanu

Ninnu Nenu Maruvanu - Naa - Chetulalo

Chekkiyunnaanu - Ninnu - Chekkiyunnaanu

Verse 6

మంచు వీడిపోవునట్లు - మబ్బు తొలగునట్లుగా

నీదు పాపం పరిహరించి (2)

నిన్ను విమోచించినాను

||తల్లియైన||

Manchu Veedipovunatlu - Mabbu Tolagunatlugaa

Needu Paapam Pariharinchi (2)

Ninnu Vimochinchinaanu

||Talliyaina||

Verse 7

భయపడకు నీ దేవుడను - దిగులు పడకు బలపరతున్

నీకు సాయం చేయువాడ(2)

నాదు నీతితో ఆదుకొందు

||తల్లియైన||

Bhayapadaku Nee Devudanu - Digulu Padaku Balaparatun

Neeku Saayam Cheyuvaada(2)

Naadu Neetito Aadukondu

||Talliyaina||

Verse 8

పర్వతములు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్ని

నిన్ను వీడిపోదు నా కృప(2)

నా నిబంధన తొలగిపోదు

||తల్లియైన||

Parvatamulu Tolagavachchu - Tattarillu Mettalanni

Ninnu Veedipodu Naa Krupa(2)

Naa Nibandhana Tolagipodu

||Talliyaina||

Verse 9

ముదిమి వచ్చు వరకు నిన్ను - ముదముతోడ మోయుదున్

నీదు భారమంతమోసి(2)

నాదు శాంతి నీ కొసంగెద

||తల్లియైన||

Mudimi Vachchu Varaku Ninnu - Mudamutoda Moyudun

Needu Bhaaramantamosi(2)

Naadu Shaanti Nee Kosangeda

||Talliyaina||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T