Taramulu Maarinaa Lyrics in Telugu & English
Verse 1
తరములు మారినా – యుగములు గడచినా
మారదు వీడదు – ఎన్నడు ఎదబాయదు (2)
Taramulu Maarinaa – Yugamulu Gadachinaa
Maaradu Veedadu – Ennadu Edabaayadu (2)
Verse 2
నీ ప్రేమ.. నీ జాలి..
Nee Prema.. Nee Jaali..
Verse 3
నీ కృప.. నా యేసయ్యా (2)
Nee Krupa.. Naa Yesayyaa (2)
Verse 4
నీ ప్రేమ అమరం – నీ కృప శాశ్వతం (2)
ప్రతికూలతలలో – తోడున్న దైవం (2)
నిరాశలో నిస్పృహలో – ఓదార్చెను నీ ప్రేమా
లేమిలో బలహినతలో – బలపరచెను నీ కృపా
// నీ ప్రేమ.. //
Nee Prema Amaram – Nee Krupa Shaashvatam (2)
Pratikoolatalalo – Todunna Daivam (2)
Niraashalo Nispruhalo – Odaarchenu Nee Premaa
Lemilo Balahinatalo – Balaparachenu Nee Krupaa
// Nee Prema.. //
Verse 5
నీ వాత్సల్యం – తరగదు నిత్యం (2)
శ్రమలోన ధైర్యం – బలమైన దుర్గం (2)
అగ్నిలో జలములలో – తోడున్నది నీవేగా
పోరులో పోరాటములో – నా పక్షము నీవేగా
// నీ ప్రేమ.. //
Nee Vaatsalyam – Taragadu Nityam (2)
Shramalona Dhairyam – Balamaina Durgam (2)
Agnilo Jalamulalo – Todunnadi Neevegaa
Porulo Poraatamulo – Naa Pakshamu Neevegaa
// Nee Prema.. //
Verse 6
నీ సిలువ త్యాగం – నను మార్చిన వైనం (2)
ఆ కలువరి కొలిమి – నాకిచ్చెను బలిమి (2)
పాపినై దురమైనను – వెంటాడెను నీ ప్రేమా
దోషినై నిలిచి ఉన్నాను – నా నీతి నీవేగా
// నీ ప్రేమ.. //
Nee Siluva Tyaagam – Nanu Maarchina Vainam (2)
Aa Kaluvari Kolimi – Naakichchenu Balimi (2)
Paapinai Duramainanu – Ventaadenu Nee Premaa
Doshinai Nilichi Unnaanu – Naa Neeti Neevegaa
// Nee Prema.. //
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.