Skip to content
ThuthiThuthiThuthi

Tappipoyina Gorrenu Nenu Nee Dariki Cherchuko Yesayya Song Lyricsతప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్య

Tappipoyina Gorrenu Nenu Nee Dariki Cherchuko Yesayya Lyrics in Telugu & English

Present

Verse 1

తప్పిపోయిన గొర్రెను నేను

నీ దరికి చేర్చుకో యేసయ్య (2)

యజమానుడా నా యజమానుడా

నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా (2)

Tappipoyina Gorrenu Nenu

Nee Dariki Cherchuko Yesayya (2)

Yajamaanudaa Naa Yajamaanudaa

Neevu Tappa Naaku Evaroolerayyaa (2)

Verse 2

నిన్ను చేరే మార్గములో నేనుండగా

ముల్లె నా కాళ్లకు అడ్డుగా ఉన్నది (2)

నా దారిలో వెలుగువై

నా చెంతకు నీవు చేరువై

నా దరికి నీవు రావా నా యేసయ్య (2)

Ninnu Chere Maargamulo Nenundagaa

Mulle Naa Kaallaku Addugaa Unnadi (2)

Naa Daarilo Veluguvai

Naa Chentaku Neevu Cheruvai

Naa Dariki Neevu Raavaa Naa Yesayya (2)

Verse 3

అందరు ఉన్నను ఒంటరినైతిని

చెంతనేవున్నను నీకు దూరముగుంటిని (2)

నీతోనే నేను ఉండాలని

నీతోనే నేను నడవాలని

ఆశతో ఉన్నాను యేసయ్య (2)

Andaru Unnanu Ontarinaitini

Chentanevunnanu Neeku Dooramuguntini (2)

Neetone Nenu Undaalani

Neetone Nenu Nadavaalani

Aashato Unnaanu Yesayya (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T