Skip to content
ThuthiThuthiThuthi

Teliyunaa Neeku O Maanavaa Yesu Paapula Rakshakudu Ani Song Lyricsతెలియునా నీకు ఓ మానవా యేసు పాపుల రక్షకుడు అని

రచన: ఎస్.డి.ఆనందరాజ్

Teliyunaa Neeku O Maanavaa Yesu Paapula Rakshakudu Ani Lyrics in Telugu & English

Present

Verse 1

తెలియునా నీకు ఓ మానవా - యేసు పాపుల రక్షకుడు అని

యేసుని నమ్మిన మోక్షమని

Teliyunaa Neeku O Maanavaa - Yesu Paapula Rakshakudu Ani

Yesuni Nammina Mokshamani

Verse 2

పాపములు మనకు శాపమని - మరణమే దానికి జీతమని

పాపములో మరణమొందిన (2)

నరకము చేరెదవు నీవని (2)

Paapamulu Manaku Shaapamani - Maraname Daaniki Jeetamani

Paapamulo Maranamondina (2)

Narakamu Cheredavu Neevani (2)

Verse 3

పాపములు మాని క్రీస్తును జేరిన - విశ్వాసముతో క్రీస్తును వేడిన

పరిశుద్ధులతో నీవు చేరిన - పరమ జీవమును పొందెదవని

తెలియునా నీకు ఓ మానవా - యేసు పాపుల రక్షకుడు అని

యేసుని నమ్మిన మోక్షమని

Paapamulu Maani Kreestunu Jerina - Vishvaasamuto Kreestunu Vedina

Parishuddhulato Neevu Cherina - Parama Jeevamunu Pondedavani

Teliyunaa Neeku O Maanavaa - Yesu Paapula Rakshakudu Ani

Yesuni Nammina Mokshamani

Verse 4

పాపములు మనకు శాపమని - మరణమే దానికి జీతమని

పాపములో మరణమొందిన (2)

నరకము చేరెదవు నీవని (2)

Paapamulu Manaku Shaapamani - Maraname Daaniki Jeetamani

Paapamulo Maranamondina (2)

Narakamu Cheredavu Neevani (2)

Verse 5

పాపములు మాని క్రీస్తును జేరిన - విశ్వాసముతో క్రీస్తును వేడిన

పరిశుద్ధులతో నీవు చేరిన - పరమ జీవమును పొందెదవని

Paapamulu Maani Kreestunu Jerina - Vishvaasamuto Kreestunu Vedina

Parishuddhulato Neevu Cherina - Parama Jeevamunu Pondedavani

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T