Skip to content
ThuthiThuthiThuthi

Tejarillumu Song Lyricsతేజరిల్లుము

Tejarillumu Lyrics in Telugu & English

Present

Chorus

లెమ్ము తేజరిల్లుము

వెలుగు నీపై ఉదయించెను (2)

యెహోవా మహిమ – ప్రకాశించెను (2)

Lemmu Tejarillumu

Velugu Neepai Udayinchenu (2)

Yehovaa Mahima – Prakaashinchenu (2)

Verse 1

ఓడిపోయిన చోటే – గెలుపునిస్తాడు

కృంగియున్న నిన్ను – లేవనెత్తుతాడు (2)

ఒంటరిని చేయడు – తోడుగా వస్తాడు

నీ చేయి విడువడు – వెన్నంటే ఉంటాడు (2)

|| లెమ్ము తేజరిల్లుము ||

Odipoyina Chote – Gelupunistaadu

Krungiyunna Ninnu – Levanettutaadu (2)

Ontarini Cheyadu – Todugaa Vastaadu

Nee Cheyi Viduvadu – Vennante Untaadu (2)

|| Lemmu Tejarillumu ||

Verse 2

సిగ్గు పడిన చోటే – ఘనతనిస్తాడు

గుండె చెదిరిన నిన్ను – ఆదుకుంటాడు (2)

అనాధగా విడువడు – ఆదరణై ఉంటాడు

నిర్లక్ష్య పరచడు – నీతోనే ఉంటాడు (2)

|| లెమ్ము తేజరిల్లుము ||

Siggu Padina Chote – Ghanatanistaadu

Gunde Chedirina Ninnu – Aadukuntaadu (2)

Anaadhagaa Viduvadu – Aadaranai Untaadu

Nirlakshya Parachadu – Neetone Untaadu (2)

|| Lemmu Tejarillumu ||

Verse 3

అంధకారము నీకు – వెలుగు చేస్తాడు

జారిపోయిన నిన్ను – లేపి నిలబెడతాడు (2)

మారా బ్రతుకును – మధురముగా చేస్తాడు

గమ్యమును చేరగా – నీతోనే ఉంటాడు (2)

|| లెమ్ము తేజరిల్లుము ||

Andhakaaramu Neeku – Velugu Chestaadu

Jaaripoyina Ninnu – Lepi Nilabedataadu (2)

Maaraa Bratukunu – Madhuramugaa Chestaadu

Gamyamunu Cheragaa – Neetone Untaadu (2)

|| Lemmu Tejarillumu ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with T