Skip to content
ThuthiThuthiThuthi

Ujjeevamainadi Neeto Prayaanam Utteja Parachunnadi Song Lyricsఉజ్జీవమైనది నీతో ప్రయాణం ఉత్తేజ పరచున్నది

Ujjeevamainadi Neeto Prayaanam Utteja Parachunnadi Lyrics in Telugu & English

Present

Chorus

ఉజ్జీవమైనది నీతో ప్రయాణం

ఉత్తేజ పరచున్నది నాలో సదాకాలం (2)

ఆరోగ్యమిచ్చునది నీ నామ గానం

ఆశ్చర్యపరచు నది నీలో ప్రతి మార్గం (2)

సదాకాలం నీతోనే పయనం ప్రతి మార్గములో నీ నామ గానం (2)

||ఉజ్జివ||

Ujjeevamainadi Neeto Prayaanam

Utteja Parachunnadi Naalo Sadaakaalam (2)

Aarogyamichchunadi Nee Naama Gaanam

Aashcharyaparachu Nadi Neelo Prati Maargam (2)

Sadaakaalam Neetone Payanam Prati Maargamulo Nee Naama Gaanam (2)

||Ujjiva||

Verse 1

అలలువలెనే ఎగసిపడును ఈ లోక ప్రయాణము,

గమ్యానికి దారి చూపని ఈ లోకమే అంధకారమయము (2)

ముగింపే లేని మనసు ఆలోచన క్రమము,

అదుపు చేయుము ఆత్మను కాపాడుము (2)

నన్ను గద్దించుము నీ త్రోవలో నడిపించుము (2)

||ఉజ్జివ||

Alaluvalene Egasipadunu Ee Loka Prayaanamu,

Gamyaaniki Daari Choopani Ee Lokame Andhakaaramayamu (2)

Mugimpe Leni Manasu Aalochana Kramamu,

Adupu Cheyumu Aatmanu Kaapaadumu (2)

Nannu Gaddinchumu Nee Trovalo Nadipinchumu (2)

||Ujjiva||

Verse 2

సంద్రంకంటే లోతైనది నరుని హృదయము,

ఆధారము ఉన్నదని పైనుంచి చున్నది ప్రతి నిత్యము (2)

హద్దులే లేని మనసుకు ఆలోచన తత్వము

కనుమరుగై పోక ముందే నన్ను కనిపెట్టుము (2)

కడవరిదినములలో నన్ను నిలువ బెట్టుము (2)

||ఉజ్జివ||

Sandrankante Lotainadi Naruni Hrudayamu,

Aadhaaramu Unnadani Painunchi Chunnadi Prati Nityamu (2)

Haddule Leni Manasuku Aalochana Tatvamu

Kanumarugai Poka Munde Nannu Kanipettumu (2)

Kadavaridinamulalo Nannu Niluva Bettumu (2)

||Ujjiva||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with U