Unna Paatuna Vachchu Chunnaanu Nee Paada Lyrics in Telugu & English
Chorus
ఉన్నపాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షకా
ఎన్న శక్యము గాని పాపములన్ని మోపుగ వీపు పైబడి
యున్న విదె నడలేక తొట్రిలుచున్నవాడను నన్ను దయగను
||ఉన్న||
Unnapaatuna Vachchuchunnaanu Nee Paada Sannidhiko Rakshakaa
Enna Shakyamu Gaani Paapamulanni Mopuga Veepu Paibadi
Yunna Vide Nadaleka Totriluchunnavaadanu Nannu Dayaganu
||Unna||
Verse 1
కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శరీర రక్తము చిందుట
భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని
ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ
||ఉన్న||
Kaarunya Nidhi Yesu – Naa Rakshakaa Nee Shareera Raktamu Chinduta
Bhoori Dayato Nannu Nee Dari – Jera Rammani Piluchutayu Ni
Shkaaranapu Nee Prema Yidi Mari – Vere Hetuvu Ledu Naa Yeda
||Unna||
Verse 2
మసి బొగ్గు వలె నా మానస మెల్ల గప్పె దోష సమూహములు మచ్చలై
అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను
అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని
||ఉన్న||
Masi Boggu Vale Naa Maanasa Mella Gappe Dosha Samoohamulu Machchalai
Asita Magu Prati Daagu Tuduvanu – Gasutu Gadigi Pavitra Parapanu
Asuvu Lidu Nee Raktame Yani – Maasala Kippudu Siluva Nide Gani
||Unna||
Verse 3
వెలుపట బహు యుద్ధములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను
పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే
నలసి యిటునటు గొట్టబడి దుర్బలుడనై గాయములతో నిదె
||ఉన్న||
Velupata Bahu Yuddhamulu Lopatanu Bhayamu – Kalige Nemmadi Dolaagenu
Palu Vidhamulagu Sandiyambula – Valana Poraatamulache Ne
Nalasi Yitunatu Gottabadi Durbaludanai Gaayamulato Nide
||Unna||
Verse 4
కడు బీద వాడ నంధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము
బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె
||ఉన్న||
Kadu Beeda Vaada Nandhudanu Daurbhaagyudanu Chedipoyi Padiyunnaanu
Sudivadina Naa Madiki Svasthata – Chedina Kanulaku Drushti Bhaagyamu
Badaya Valasina Vanni Nee Che – Badayutaku Naa Yoda Yadaa Yide
||Unna||
Verse 5
నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని
కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని
భావ శుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె
||ఉన్న||
Nee Vaagdattamu Nammi – Neepai Bhaaramu Petti – Jeeva Maargamu Gantini
Kevalambagu Prema Chetanu – Neevu Nannu Kshaminchi Chekoni
Bhaava Shuddhi Nonarchi Santoshaavasaramula Niduduvani Yide
||Unna||
Verse 6
దరిలేని యానందకరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను
తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు
డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే
||ఉన్న||
Darileni Yaanandakaramaina Nee Prema – Tarame Varnana Cheyanu
Teravu Kaddam Baina Yanniti – Viruga Gottenu Gaana Ne Nipu
Darudugaa Nee Vaada Navutaku – Mari Nijamu Nee Vaada Navutake
||Unna||
Verse 7
ఉన్నపాటున వచ్చు - చున్నాను నీ పాద - సన్నిధికోరక్షకా
యెన్న శక్యము గాని పాపము - లన్ని మోపుగ వీపు పైబడియున్న
విదె నడలేక తొట్రిలు - చున్నవాడను నన్ను దయగను
Unnapaatuna Vachchu - Chunnaanu Nee Paada - Sannidhikorakshakaa
Yenna Shakyamu Gaani Paapamu - Lanni Mopuga Veepu Paibadiyunna
Vide Nadaleka Totrilu - Chunnavaadanu Nannu Dayaganu
Verse 8
కారుణ్య నిధి యేసు - నా రక్షకా నీ శరీర రక్తము చిందుట - భూరి
దయతో నన్ను నీ దరిఁ - జేర రమ్మని పిలుచుటయు నిష్కారణపు
నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నాయెడ
||ఉన్నత||
Kaarunya Nidhi Yesu - Naa Rakshakaa Nee Shareera Raktamu Chinduta - Bhoori
Dayato Nannu Nee Darin - Jera Rammani Piluchutayu Nishkaaranapu
Nee Prema Yidi Mari Vere Hetuvu Ledu Naayeda
||Unnata||
Verse 9
మసి బొగ్గువలె నా మా - నసమెల్ల గప్పెదో - ష సమూహములు
మచ్చలై - అసితమగు ప్రతి డాగు తుడవను గసటు గడిగి పవిత్ర
పరపను - నసువులిడు నీ రక్తమే యని మసలకిప్పుడు సిలువ నిదెగని
||ఉన్నత||
Masi Bogguvale Naa Maa - Nasamella Gappedo - Sha Samoohamulu
Machchalai - Asitamagu Prati Daagu Tudavanu Gasatu Gadigi Pavitra
Parapanu - Nasuvulidu Nee Raktame Yani Masalakippudu Siluva Nidegani
||Unnata||
Verse 10
వెలపట బహు యుద్ధములు - లోపటను భయము గలిగే నెమ్మది
దొలగెను పలువిధముబులగు సందియంబుల - వలన బోరాటములచే
నే నలసి యిటునటుఁగొట్టబడి దు - ర్భలుడనై గాయములతో నిదె
||ఉన్నత||
Velapata Bahu Yuddhamulu - Lopatanu Bhayamu Galige Nemmadi
Dolagenu Paluvidhamubulagu Sandiyambula - Valana Boraatamulache
Ne Nalasi Yitunatungottabadi Du - Rbhaludanai Gaayamulato Nide
||Unnata||
Verse 11
కడు బీదవాడనం - ధుడను దౌర్భాగ్యుడను - జెడిపోయి పడి
యున్నాను - సుడివడిన నామదికి స్వస్థత - జెడిన కనులకు దృష్టి
భాగ్యముఁ - బడయవలసిన వన్ని నీచేఁ బడయుటకు నా యొడయడా యిదె
||ఉన్నత||
Kadu Beedavaadanam - Dhudanu Daurbhaagyudanu - Jedipoyi Padi
Yunnaanu - Sudivadina Naamadiki Svasthata - Jedina Kanulaku Drushti
Bhaagyamun - Badayavalasina Vanni Neechen Badayutaku Naa Yodayadaa Yide
||Unnata||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.