Unnata Durgamu Naa Devude Lyrics in Telugu & English
Verse 1
ఉన్నత దుర్గము - నా దేవుడే
నా రక్షకుడే - నాకాశ్రయుడు
Unnata Durgamu - Naa Devude
Naa Rakshakude - Naakaashrayudu
Verse 2
యెహోవా మహాత్మ్యము - ఎంతో గొప్పది
అధిక స్తోత్రములకు - పాత్రుండాయనే
ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది
Yehovaa Mahaatmyamu - Ento Goppadi
Adhika Stotramulaku - Paatrundaayane
Aa Prabhu Aishvaryamu - Grahimpashakyamu Kaanidi
Verse 3
నా కోటయు నాశైలము ఆయనే
నాకేడెము రక్షణ శృంగమును
ఉన్నతమగు దేవుడే - నాకా శ్రయ దుర్గము
Naa Kotayu Naashailamu Aayane
Naakedemu Rakshana Shrungamunu
Unnatamagu Devude - Naakaa Shraya Durgamu
Verse 4
నా ప్రియ ప్రభువు - దవళవర్ణుడు
రత్నవర్ణుడు - నాకతి ప్రియుడు
పదివేల మందిలో - అతని గుర్తించెదను
Naa Priya Prabhuvu - Davalavarnudu
Ratnavarnudu - Naakati Priyudu
Padivela Mandilo - Atani Gurtinchedanu
Verse 5
నిత్యజీవము - మెండుగ నొసగి
పరమాహారము - తృప్తిగ నిచ్చె
నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము
Nityajeevamu - Menduga Nosagi
Paramaahaaramu - Truptiga Nichche
Niratamu Tana Krupato - Nilupukonenu Stotramu
Verse 6
విజయ గీతము - పాడెద ప్రభుకే
విజయము నిచ్చెను - శత్రువుపైన
ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము
Vijaya Geetamu - Paadeda Prabhuke
Vijayamu Nichchenu - Shatruvupaina
Unnata Durgamupai Nekkinchenu Stotramu
Verse 7
మహిమ పూర్ణుడు - నా ప్రభుయేసు
ఇహకేతెంచును - నాకై త్వరలో
హల్లెలూయ స్తోత్రముల్ - పాడి ప్రహర్షింతును
Mahima Poornudu - Naa Prabhuyesu
Ihaketenchunu - Naakai Tvaralo
Hallelooya Stotramul - Paadi Praharshintunu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.