Vaadukoyesayyaa Poddu Vaalipokamunde Lyrics in Telugu & English
Verse 1
వాడుకో... యేసయ్యా...
Vaaduko... Yesayyaa...
Verse 2
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా
నీ కాడి నే మోస్తానయ్యా (2)
వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2)
వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2)
||వాడిపోక||
Poddu Vaalipokamunde Nannu Vaaduko Yesayyaa
Nee Kaadi Ne Mostaanayyaa (2)
Vaadipokamunde Nannu Vaaduko
Poddu Vaalipokamunde Nannu Vaaduko (2)
Vaaduko Yesayyaa – Nee Kaadi Ne Mostaa (2)
||Vaadipoka||
Verse 3
నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2)
||వాడిపోక||
Neevichchina Yavvana Balamu Nirveeryamu Kaakamunde
Naakunna Sampadalannee Rekkalochchi Pokamunde (2)
||Vaadipoka||
Verse 4
నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2)
||వాడిపోక||
Neevichchina Jeevitaaniki Velugulinka Pokamunde
Naa Bratuku Yaatraku Cheekatinka Raakamunde (2)
||Vaadipoka||
Verse 5
నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2)
||వాడిపోక||
Neevichchina Praanamu Dehaanni Veedakamunde
Naa Dinamula Parimaanam Sampoornam Kaakamunde (2)
||Vaadipoka||
Verse 6
నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
నాకున్న అవకాశం చేజారి పోకముందే (2)
||వాడిపోక||
Neevichchina Aarogyam Aavirigaa Maarakamunde
Naakunna Avakaasham Chejaari Pokamunde (2)
||Vaadipoka||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.