Vaakyame Shareera Dhaariyai Vasinchenu Lyrics in Telugu & English
Verse 1
- జె. దేవరాజు
వాక్యమే శరీరధారియై వశించెను
జీవమే శరీరులను వెలిగింపను...ఆ...
- Je. Devaraaju
Vaakyame Shareeradhaariyai Vashinchenu
Jeevame Shareerulanu Veligimpanu...aa...
Verse 2
ఆ...ఆ (2)
Aa...aa (2)
Verse 3
కృపయు సత్యములు - హల్లెలూయ
నీతి నిమ్మళము - హల్లెలూయ (2)
కలసి మెలసి - భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను
||వాక్య||
Krupayu Satyamulu - Hallelooya
Neeti Nimmalamu - Hallelooya (2)
Kalasi Melasi - Bhuvilo Divilo (2)
Ilalo Satyamu Molakai Nilachenu
||Vaakya||
Verse 4
ఆశ్చర్యకరుడు - హల్లెలూయ
ఆలోచనకర్త - హల్లెలూయ
నిత్యుడైన - తండ్రి దేవుడు
నీతి సూర్యుడు - భువి నుదయించెను
||వాక్య||
Aashcharyakarudu - Hallelooya
Aalochanakarta - Hallelooya
Nityudaina - Tandri Devudu
Neeti Sooryudu - Bhuvi Nudayinchenu
||Vaakya||
Verse 5
పరమ దేవుండే - హల్లెలూయ
నరులలో నరుడై - హల్లెలూయ
కరము చాచి - కనికరించి
మరుజన్మములో - మనుజుల మలచే
||వాక్య||
Parama Devunde - Hallelooya
Narulalo Narudai - Hallelooya
Karamu Chaachi - Kanikarinchi
Marujanmamulo - Manujula Malache
||Vaakya||
Verse 6
వాక్యమే శరీరధారియై వశించెను
జీవమే శరీరులను వెలిగింపను...ఆ...
Vaakyame Shareeradhaariyai Vashinchenu
Jeevame Shareerulanu Veligimpanu...aa...
Verse 7
ఆ...ఆ (2)
Aa...aa (2)
Verse 8
కృపయు సత్యములు - హల్లెలూయ
నీతి నిమ్మళము - హల్లెలూయ (2)
కలసి మెలసి - భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను
||వాక్య||
Krupayu Satyamulu - Hallelooya
Neeti Nimmalamu - Hallelooya (2)
Kalasi Melasi - Bhuvilo Divilo (2)
Ilalo Satyamu Molakai Nilachenu
||Vaakya||
Verse 9
ఆశ్చర్యకరుడు - హల్లెలూయ
ఆలోచనకర్త - హల్లెలూయ
నిత్యుడైన - తండ్రి దేవుడు
నీతి సూర్యుడు - భువి నుదయించెను
||వాక్య||
Aashcharyakarudu - Hallelooya
Aalochanakarta - Hallelooya
Nityudaina - Tandri Devudu
Neeti Sooryudu - Bhuvi Nudayinchenu
||Vaakya||
Verse 10
పరమ దేవుండే - హల్లెలూయ
నరులలో నరుడై - హల్లెలూయ
కరము చాచి - కనికరించి
మరుజన్మములో - మనుజుల మలచే
||వాక్య||
Parama Devunde - Hallelooya
Narulalo Narudai - Hallelooya
Karamu Chaachi - Kanikarinchi
Marujanmamulo - Manujula Malache
||Vaakya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.