Vachchinaadu Immaanuyelu Vachchinaadu Lokarakshakudu Lyrics in Telugu & English
Chorus
వచ్చినాడు ఇమ్మానుయేలు
వచ్చినాడు లోకరక్షకుడు
వచ్చినాడు వచ్చినాడు మనయేసయ్యా
నీ నా పాపములు క్షమించుటకై
వచ్చినాడు వచ్చినాడు మనయేసయ్య
నిన్ను నన్ను పరలోకం చేర్చుటకు
||వచ్చినాడు||
Vachchinaadu Immaanuyelu
Vachchinaadu Lokarakshakudu
Vachchinaadu Vachchinaadu Manayesayyaa
Nee Naa Paapamulu Kshaminchutakai
Vachchinaadu Vachchinaadu Manayesayya
Ninnu Nannu Paralokam Cherchutaku
||Vachchinaadu||
Verse 1
ప్రవచన పురుషుడు ప్రవచనములు నెరవేర్చ
పరలోకం నుండి వచ్చినాడరా (2)
పరిశుద్దునిగా చేసి పరలోకం చేర్చుటకు
పరిశుద్ద చిగురుగా వచ్చినాడురా
||వచ్చినాడు||
Pravachana Purushudu Pravachanamulu Neravercha
Paralokam Nundi Vachchinaadaraa (2)
Parishuddunigaa Chesi Paralokam Cherchutaku
Parishudda Chigurugaa Vachchinaaduraa
||Vachchinaadu||
Verse 2
సమాదాన మిచ్చుటకు సంతోషం పంచుటకు
నశించిన వారిన వెదకి రక్షించుటకు (2)
దాసుని స్వరూపము ధరించినాడురా
స్త్రీ గర్భమందు ఉద్భవించినాడరా
||వచ్చినాడు||
Samaadaana Michchutaku Santosham Panchutaku
Nashinchina Vaarina Vedaki Rakshinchutaku (2)
Daasuni Svaroopamu Dharinchinaaduraa
Stree Garbhamandu Udbhavinchinaadaraa
||Vachchinaadu||
Verse 3
ప్రకటించుటకు ప్రవచించుటకు
ప్రేమించుటకు పరిచర్య చేయుటకు (2)
పాపుల రక్షకుడుగా వచ్చినాడురా
పరలోక రాజ్య పౌరునిగా చేసినాడురా
||వచ్చినాడు||
Prakatinchutaku Pravachinchutaku
Preminchutaku Paricharya Cheyutaku (2)
Paapula Rakshakudugaa Vachchinaaduraa
Paraloka Raajya Paurunigaa Chesinaaduraa
||Vachchinaadu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.