Vachchuchunden Tvaralone Raajula Raajugaa Yesayyaa Lyrics in Telugu & English
Verse 1
వచ్చుచుండెన్ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
Vachchuchunden Tvaralone - Raajula Raajugaa Yesayyaa
Verse 2
తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Tuphaanu Vembadi Tuphaanulu - Ennadu Erugani Sunaamiyu (2)
Gurtinchitivaa Ikanainaa Yesuni Raakada Soochanalu
Verse 3
వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Varadala Vembadi Varadalato - Aneka Praantapu Karuvulanu (2)
Gurtinchitivaa Ikanainaa Yesuni Raakada Soochanalu
Verse 4
ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Ennadu Leni Rogamulu - Dhaarunamaina Maranamulu (2)
Gurtinchitivaa Ikanainaa Yesuni Raakada Soochanalu
Verse 5
భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Bhayankaramaina Baambulato - Yuddhamu Vembadi Yuddhamulu (2)
Gurtinchitivaa Ikanainaa Yesuni Raakada Soochanalu
Verse 6
అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు (2)
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Ati Tarachuga Bhookampamulu - Dhaarunamaina Rodhanalu (2)
Gurtinchitivaa Ikanainaa Yesuni Raakada Soochanalu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.