Skip to content
ThuthiThuthiThuthi

Varninchalenu Vivarinchalenu Ati Shreshtamaina Nee Song Lyricsవర్ణించలేను వివరించలేను అతి శ్రేష్టమైన నీ

Varninchalenu Vivarinchalenu Ati Shreshtamaina Nee Lyrics in Telugu & English

Present

Chorus

వర్ణించలేను వివరించలేను

అతి శ్రేష్టమైన నీ నామమున్

యేసు నీ నామమున్ (2)

కొనియాడెదన్ కీర్తించెదన్ (2)

అత్యంతమైన నీ ప్రేమను

యేసు నీ ప్రేమను (2)

||వర్ణించలేను||

Varninchalenu Vivarinchalenu

Ati Shreshtamaina Nee Naamamun

Yesu Nee Naamamun (2)

Koniyaadedan Keertinchedan (2)

Atyantamaina Nee Premanu

Yesu Nee Premanu (2)

||Varninchalenu||

Verse 1

మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే

పాపినేని చూడక ప్రేమించితివే (2)

హల్లెలూయా హల్లెలూయా (2)

అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2)

||వర్ణించలేను||

Mahonnatuda Neeve – Parishuddhuda Neeve

Paapineni Choodaka Preminchitive (2)

Hallelooyaa Hallelooyaa (2)

Arpintu Stutulanu Aaraadhyudaa (2)

||Varninchalenu||

Verse 2

సర్వాధికారి సర్వోన్నతుడా (2)

హీనుడైన నన్ను కరుణించితివే (2)

హల్లెలూయా హల్లెలూయా (2)

అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2)

||వర్ణించలేను||

Sarvaadhikaari Sarvonnatudaa (2)

Heenudaina Nannu Karuninchitive (2)

Hallelooyaa Hallelooyaa (2)

Arpintu Stutulanu Aaraadhyudaa (2)

||Varninchalenu||

Verse 3

రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2)

నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2)

హల్లెలూయా హల్లెలూయా (2)

అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2)

||వర్ణించలేను||

Ratna Varnudavu Ati Sundarudavu (2)

Nee Mahima Naakichchi Veliginchitive (2)

Hallelooyaa Hallelooyaa (2)

Arpintu Stutulanu Aaraadhyudaa (2)

||Varninchalenu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V