Skip to content
ThuthiThuthiThuthi

Varninchaleni Tyaagam Odaarpu Nondani Vainam Song Lyricsవర్ణించలేని త్యాగం ఓదార్పు నొందని వైనం

Varninchaleni Tyaagam Odaarpu Nondani Vainam Lyrics in Telugu & English

Present

Chorus

వర్ణించలేని త్యాగం - ఓదార్పు నొందని వైనం

పాపికై చిందిన రక్తం - సిలువపై విడిచిన ప్రాణం (2)

మనుష్యులందరి కొరకు సిలువ బలియాగం

యేసయ్య నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం (2)

పాపులం ప్రభువా మమ్మును మన్నించుమూ

శుద్దులై జీవించెదము జీవితాంతము

జీవితాంతము

స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము

కొనియాడెదం దేవా నీ తత్వము

స్తోత్రింతుము ప్రభువా నీ మరణము

నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము

||వర్ణించలేని||

Varninchaleni Tyaagam - Odaarpu Nondani Vainam

Paapikai Chindina Raktam - Siluvapai Vidichina Praanam (2)

Manushyulandari Koraku Siluva Baliyaagam

Yesayya Nee Premaku Niluvettu Nidarshanam (2)

Paapulam Prabhuvaa Mammunu Manninchumoo

Shuddulai Jeevinchedamu Jeevitaantamu

Jeevitaantamu

Stutiyintumu Prabhuvaa Nee Tyaagamu

Koniyaadedam Devaa Nee Tatvamu

Stotrintumu Prabhuvaa Nee Maranamu

Nee Premakidiye Maa Stuti Yaagamu

||Varninchaleni||

Verse 1

మా పాపములు అపరాధములు నిన్ను నలుగగొట్టినవి

మా దోషములు అతిక్రమములు నిన్ను గాయపరచినవి (2)

పాపులను రక్షించుటకు నీ ప్రాణమిచ్చితివి

మమ్మును క్షమియించుటకు నీ ప్రేమ చూపితివి (2)

జాలి చూపి మా పాపములు క్షమియించుమూ

కరుణ జూపి నీ ప్రేమతో కనికరించుము

కనికరించుము

స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము

కొనియాడెదం దేవా నీ తత్వము

స్తోత్రింతుము ప్రభువా నీ మరణము

నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము

||వర్ణించలేని||

Maa Paapamulu Aparaadhamulu Ninnu Nalugagottinavi

Maa Doshamulu Atikramamulu Ninnu Gaayaparachinavi (2)

Paapulanu Rakshinchutaku Nee Praanamichchitivi

Mammunu Kshamiyinchutaku Nee Prema Choopitivi (2)

Jaali Choopi Maa Paapamulu Kshamiyinchumoo

Karuna Joopi Nee Premato Kanikarinchumu

Kanikarinchumu

Stutiyintumu Prabhuvaa Nee Tyaagamu

Koniyaadedam Devaa Nee Tatvamu

Stotrintumu Prabhuvaa Nee Maranamu

Nee Premakidiye Maa Stuti Yaagamu

||Varninchaleni||

Verse 2

సర్వోన్నతమైన పరలోకం నుండి మహిమ విడిచి వచ్చావు

రక్త మాంసాలతో శరీరమును ధరియించి భువిపైన బ్రతికావు (2)

మాకు స్వస్థతనిచ్చుటకు నీ దేహమర్పించావు

మాకు రక్షణిచ్చుటకు రుధిరమును కార్చావు (2)

మరువలేని నీ ప్రేమను ప్రకటింతుమూ

నీ కొరకు మా జీవితము అర్పింతుము

అర్పింతుము

స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము

కొనియాడెదం దేవా నీ తత్వము

స్తోత్రింతుము ప్రభువా నీ మరణము

నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము

||వర్ణించలేని||

Sarvonnatamaina Paralokam Nundi Mahima Vidichi Vachchaavu

Rakta Maansaalato Shareeramunu Dhariyinchi Bhuvipaina Bratikaavu (2)

Maaku Svasthatanichchutaku Nee Dehamarpinchaavu

Maaku Rakshanichchutaku Rudhiramunu Kaarchaavu (2)

Maruvaleni Nee Premanu Prakatintumoo

Nee Koraku Maa Jeevitamu Arpintumu

Arpintumu

Stutiyintumu Prabhuvaa Nee Tyaagamu

Koniyaadedam Devaa Nee Tatvamu

Stotrintumu Prabhuvaa Nee Maranamu

Nee Premakidiye Maa Stuti Yaagamu

||Varninchaleni||

Verse 3

లోక పాపము ప్రజల శాపము నిన్ను శిక్షించెను

తండ్రి చిత్తము సిలువ యజ్ఞము మమ్మును రక్షించెను (2)

శిక్షించబడియు మమ్మును క్షమియించినావు

దూషింపబడియు మమ్మును ప్రేమించినావు (2)

నీవు చూపిన మాదిరి బ్రతుకులో చూపింతుమూ

నీ ప్రేమను మరువక పాపిని ప్రేమింతుము

ప్రేమింతుము

స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము

కొనియాడెదం దేవా నీ తత్వము

స్తోత్రింతుము ప్రభువా నీ మరణము

నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము

||వర్ణించలేని||

Loka Paapamu Prajala Shaapamu Ninnu Shikshinchenu

Tandri Chittamu Siluva Yajnyamu Mammunu Rakshinchenu (2)

Shikshinchabadiyu Mammunu Kshamiyinchinaavu

Dooshimpabadiyu Mammunu Preminchinaavu (2)

Neevu Choopina Maadiri Bratukulo Choopintumoo

Nee Premanu Maruvaka Paapini Premintumu

Premintumu

Stutiyintumu Prabhuvaa Nee Tyaagamu

Koniyaadedam Devaa Nee Tatvamu

Stotrintumu Prabhuvaa Nee Maranamu

Nee Premakidiye Maa Stuti Yaagamu

||Varninchaleni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V