Veliveyabadinanani Vantarinai Poyaanani Lyrics in Telugu & English
Chorus
వెలివేయబడిననని - వంటరినై పోయానని
వేదనతో ఉన్నవేమో
నీవు నా కంటిపాపని - నిను మరువలేనని
చెప్పాడు మరిచావేమో
గుండెలో గాయము - మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును - నీ కన్నీరు తుడిచేయును
||వెలివేయ||
Veliveyabadinanani - Vantarinai Poyaanani
Vedanato Unnavemo
Neevu Naa Kantipaapani - Ninu Maruvalenani
Cheppaadu Marichaavemo
Gundelo Gaayamu - Maanunu Kaayamu
Yesu Nee Sthitini Saricheyunu - Nee Kanneeru Tudicheyunu
||Veliveya||
Verse 1
త్రోసివేసిన - అన్నలే - అమ్మివేసినా (2)
నాన్న తోడు లేకున్న - బందకాలలో వున్న (2)
బలపరచి అతన్ని - చేసాడు అధిపతిని
విడువక తన చేతిని
యోసేపు వలె నిన్ను - నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా
గుండెలో గాయము - మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును - నీ కన్నీరు తుడిచేయును
||వెలివేయ||
Trosivesina - Annale - Ammivesinaa (2)
Naanna Todu Lekunna - Bandakaalalo Vunna (2)
Balaparachi Atanni - Chesaadu Adhipatini
Viduvaka Tana Chetini
Yosepu Vale Ninnu - Nijamaina Deevenaku
Chestaadu Vaarasunigaa
Gundelo Gaayamu - Maanunu Kaayamu
Yesu Nee Sthitini Saricheyunu - Nee Kanneeru Tudicheyunu
||Veliveya||
Verse 2
పేరె వేదన - ప్రతి - రోజు రోదన
ప్రయత్నించిన - ఓటమి పలుకరించిన
కల్ల నిండ నీళ్లున్న - దారి కానరాకున్న (2)
వేదనను దీవెనగా - ప్రతి రోజు పండుగల
మార్చాడు ఓ జీవితం
యబ్బేజు వలె నిన్ను - నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా
గుండెలో గాయము - మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును - నీ కన్నీరు తుడిచేయును
||వెలివేయ||
Pere Vedana - Prati - Roju Rodana
Prayatninchina - Otami Palukarinchina
Kalla Ninda Neellunna - Daari Kaanaraakunna (2)
Vedananu Deevenagaa - Prati Roju Pandugala
Maarchaadu O Jeevitam
Yabbeju Vale Ninnu - Nijamaina Deevenaku
Chestaadu Vaarasunigaa
Gundelo Gaayamu - Maanunu Kaayamu
Yesu Nee Sthitini Saricheyunu - Nee Kanneeru Tudicheyunu
||Veliveya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.