Skip to content
ThuthiThuthiThuthi

Velludaam Gelichedam Rakshakuni Naamamunanu Song Lyricsవెళ్ళుదాం గెలిచెదం రక్షకుని నామమునను

Velludaam Gelichedam Rakshakuni Naamamunanu Lyrics in Telugu & English

Present

Verse 1

జయరాజు జెండా ఎత్తి చూపుచు - యుద్ధముచేయ వెళ్ళెదము

జయమాలతోడ జయ మొందను - ఆనందముతో పాడెదము

Jayaraaju Jendaa Etti Choopuchu - Yuddhamucheya Velledamu

Jayamaalatoda Jaya Mondanu - Aanandamuto Paadedamu

Verse 2

వెళ్ళుదాం గెలిచెదం రక్షకుని నామమునను

విజయుడుగా యేలును భువిలో జ్యోతిర్మయముగ

Velludaam Gelichedam Rakshakuni Naamamunanu

Vijayudugaa Yelunu Bhuvilo Jyotirmayamuga

Verse 3

శత్రుసైన్యము గర్జించి వచ్చినన్ - రాజుజెండా చూపెదము

గుమిగూడివచ్చి పోరాడినన్ - మేముజయ మొందెదము

Shatrusainyamu Garjinchi Vachchinan - Raajujendaa Choopedamu

Gumigoodivachchi Poraadinan - Memujaya Mondedamu

Verse 4

ఏ దేశ జాతి బాషవారును - సువార్త వినుటచే

యేసునాథుని పాలన రోజులు - సమీపమైనందున

E Desha Jaati Baashavaarunu - Suvaarta Vinutache

Yesunaathuni Paalana Rojulu - Sameepamainanduna

Verse 5

ఆ మంచి కాలము వచ్చినంతనే - పరిపాలన చేయును

భక్తిహీనులెల్ల శూన్యులగుదురు - స్థిరపర్చు తన నీతి

Aa Manchi Kaalamu Vachchinantane - Paripaalana Cheyunu

Bhaktiheenulella Shoonyulaguduru - Sthiraparchu Tana Neeti

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V