Vembadintunu Sadaa Yesuni Vanditundu Yesuboli Lyrics in Telugu & English
Chorus
వెంబడింతును సదా యేసుని
వందితుండు యేసుబోలి జీవింతును
యేసునాధుడే నాదు జీవము
సేవజేతు నేసు మనసుతోడ నెల్లడన్
సిలువే విలువైన జీవమార్గము
మోయుదన్ చేరుదున్ మోక్షరాజ్యము
Vembadintunu Sadaa Yesuni
Vanditundu Yesuboli Jeevintunu
Yesunaadhude Naadu Jeevamu
Sevajetu Nesu Manasutoda Nelladan
Siluve Viluvaina Jeevamaargamu
Moyudan Cherudun Moksharaajyamu
Verse 1
విడిచి వచ్చెను దివ్య మహిమను
దాసుని పోలియుండెను
సిలువ మరణము పొందునంతగా
వినయముతో నిండెను
యేసు మాదిరి అనుసరింతును
యేసు ప్రేమనే అనుకరింతును
||వెంబడింతును||
Vidichi Vachchenu Divya Mahimanu
Daasuni Poliyundenu
Siluva Maranamu Pondunantagaa
Vinayamuto Nindenu
Yesu Maadiri Anusarintunu
Yesu Premane Anukarintunu
||Vembadintunu||
Verse 2
ప్రియ యేసు ప్రేమించెను
మహిమ సువాసనాయెను
అర్పణముగా బలియాగమై
అప్పగించుకొనే నా ప్రభు
యేసు బోలిన పౌలు రీతినే
స్వప్రయోజనం విస్మరింతును
||వెంబడింతును||
Priya Yesu Preminchenu
Mahima Suvaasanaayenu
Arpanamugaa Baliyaagamai
Appaginchukone Naa Prabhu
Yesu Bolina Paulu Reetine
Svaprayojanam Vismarintunu
||Vembadintunu||
Verse 3
తండ్రి చిత్తము నెరవేర్చెను
తండ్రిని ఘనపరచెను.
నిత్య రాజ్యము మనకిచ్చెను
నిత్యము ప్రేమించును ఆత్మబాటలో
ఆలకించెద వెలుగు బాటలో
వెంబడించెదన్
||వెంబడింతును||
Tandri Chittamu Neraverchenu
Tandrini Ghanaparachenu.
Nitya Raajyamu Manakichchenu
Nityamu Preminchunu Aatmabaatalo
Aalakincheda Velugu Baatalo
Vembadinchedan
||Vembadintunu||
Verse 4
వెంబడింతును సదా యేసుని
Vembadintunu Sadaa Yesuni
Verse 5
వందితుండు యేసుబోలి జీవింతును
Vanditundu Yesuboli Jeevintunu
Verse 6
యేసునాధుడే నాదు జీవము
Yesunaadhude Naadu Jeevamu
Verse 7
సేవజేతు నేసు మనసుతోడ నెల్లడన్
Sevajetu Nesu Manasutoda Nelladan
Verse 8
సిలువే విలువైన జీవమార్గము
Siluve Viluvaina Jeevamaargamu
Verse 9
మోయుదన్ చేరుదున్ మోక్షరాజ్యము
Moyudan Cherudun Moksharaajyamu
Verse 10
విడిచి వచ్చెను దివ్య మహిమను
దాసుని పోలియుండెను
Vidichi Vachchenu Divya Mahimanu
Daasuni Poliyundenu
Verse 11
సిలువ మరణము పొందునంతగా
వినయముతో నిండెను
Siluva Maranamu Pondunantagaa
Vinayamuto Nindenu
Verse 12
యేసు మాదిరి అనుసరింతును
యేసు ప్రేమనే అనుకరింతును
||వెంబడింతును||
Yesu Maadiri Anusarintunu
Yesu Premane Anukarintunu
||Vembadintunu||
Verse 13
ప్రియ యేసు ప్రేమించెను
మహిమ సువాసనాయెను
అర్పణముగా బలియాగమై
అప్పగించుకొనే నా ప్రభు
యేసు బోలిన పౌలు రీతినే
స్వప్రయోజనం విస్మరింతును
||వెంబడింతును||
Priya Yesu Preminchenu
Mahima Suvaasanaayenu
Arpanamugaa Baliyaagamai
Appaginchukone Naa Prabhu
Yesu Bolina Paulu Reetine
Svaprayojanam Vismarintunu
||Vembadintunu||
Verse 14
తండ్రి చిత్తము నెరవేర్చెను
తండ్రిని ఘనపరచెను.
నిత్య రాజ్యము మనకిచ్చెను
నిత్యము ప్రేమించును ఆత్మబాటలో
ఆలకించెద వెలుగు బాటలో
వెంబడించెదన్
||వెంబడింతును||
Tandri Chittamu Neraverchenu
Tandrini Ghanaparachenu.
Nitya Raajyamu Manakichchenu
Nityamu Preminchunu Aatmabaatalo
Aalakincheda Velugu Baatalo
Vembadinchedan
||Vembadintunu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.