Skip to content
ThuthiThuthiThuthi

Velugu Kalugamani Palukagaa Velugu Kaligenu Song Lyricsవెలుగు కలుగమని పలుకగా వెలుగు కలిగెను

Velugu Kalugamani Palukagaa Velugu Kaligenu Lyrics in Telugu & English

Present

Verse 1

వెలుగు కలుగమని పలుకగా వెలుగు కలిగెను

చీకటిని చేదించుచు ప్రకాశించెను (2)

ఆ వెలుగె నాలో ఉదయించెను - వాక్యమై నన్ను జీవింపచేసేను (2)

Velugu Kalugamani Palukagaa Velugu Kaligenu

Cheekatini Chedinchuchu Prakaashinchenu (2)

Aa Veluge Naalo Udayinchenu - Vaakyamai Nannu Jeevimpachesenu (2)

Verse 2

యెహోవా ఓరి నీవే వెలుగు - యెహోవా ఓరి వెలిగించావు (2)

Yehovaa Ori Neeve Velugu - Yehovaa Ori Veliginchaavu (2)

Verse 3

లోకానికి నేను వెలుగంటివే - చీకటిలో నన్ను వెలిగించితివే

వెలుగు ఫలము నాలొ నింపితివే మంచితనముతో నన్ను నింపితివే

ఆశ్చర్యకరమైన వెలుగుతో నింపి -

Lokaaniki Nenu Velugantive - Cheekatilo Nannu Veliginchitive

Velugu Phalamu Naalo Nimpitive Manchitanamuto Nannu Nimpitive

Aashcharyakaramaina Veluguto Nimpi -

Verse 4

నీ గుణాతిశయములను ప్రచురింప పిలచితివే (2)

||యెహోవా ఓరి||

Nee Gunaatishayamulanu Prachurimpa Pilachitive (2)

||Yehovaa Ori||

Verse 5

చీకటి లోకమును కమ్మియున్నది - కటిక చీకటి ప్రజలను ఆవరించెను

యెహోవా నిన్ను పిలుచుచున్నాడు - తన మహిమతో నిన్ను నింపుచున్నాడు

యెహోవా మహిమ నీపై ఉదయించెను - లెమ్ము తేజరిల్లుము ప్రకాశించుము (2)

||యెహోవా ఓరి||

Cheekati Lokamunu Kammiyunnadi - Katika Cheekati Prajalanu Aavarinchenu

Yehovaa Ninnu Piluchuchunnaadu - Tana Mahimato Ninnu Nimpuchunnaadu

Yehovaa Mahima Neepai Udayinchenu - Lemmu Tejarillumu Prakaashinchumu (2)

||Yehovaa Ori||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V