Veyyaraa Veyyaraa Dandoraa Lyrics in Telugu & English
Verse 1
వెయ్యరా వెయ్యరా దండోరా
మన రక్షకుడు పుట్టాడని
చెయ్యరా చేయరా సందడి
మన రాజు పుట్టాడని
Veyyaraa Veyyaraa Dandoraa
Mana Rakshakudu Puttaadani
Cheyyaraa Cheyaraa Sandadi
Mana Raaju Puttaadani
Verse 2
క్రిస్మస్ క్రిస్మస్..హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ క్రిస్మస్ .. మేరీ క్రిస్మస్
హే హే క్రిస్మస్ క్రిస్మస్ ..హ్యాపీ క్రిస్మస్
క్రిస్మస్ క్రిస్మస్ .. మేరీ క్రిస్మస్
Krismas Krismas..hyaapee Krismas
Krismas Krismas .. Meree Krismas
He He Krismas Krismas ..hyaapee Krismas
Krismas Krismas .. Meree Krismas
Verse 3
ఆది నుండి అపవాది ఆటలను
కట్టడానికి వచ్చిన ధీరుడు
పా పముపై ఘన విజయమును
పొందడానికై వచ్చిన వీరుడు (2)
Aadi Nundi Apavaadi Aatalanu
Kattadaaniki Vachchina Dheerudu
Paa Pamupai Ghana Vijayamunu
Pondadaanikai Vachchina Veerudu (2)
Verse 4
జై కొట్టరా మన రాజుకు
దివి నుండి దిగి వచ్చిన మహారాజుకు
జై కొట్టరా మన రాజుకు
దివి నుండి దిగి వచ్చిన మహారాజుకు
Jai Kottaraa Mana Raajuku
Divi Nundi Digi Vachchina Mahaaraajuku
Jai Kottaraa Mana Raajuku
Divi Nundi Digi Vachchina Mahaaraajuku
Verse 5
అపవాది ఆలోచనకందకుండా
పేదవారిలో పుట్టిన రాజు
అందలములనే కోరకుండా
సామాన్యుడై వచ్చిన మహారాజు (2)
Apavaadi Aalochanakandakundaa
Pedavaarilo Puttina Raaju
Andalamulane Korakundaa
Saamaanyudai Vachchina Mahaaraaju (2)
Verse 6
జై కొట్టరా మన రాజుకు
దివి నుండి దిగి వచ్చిన మహారాజుకు
జై కొట్టరా మన రాజుకు
దివి నుండి దిగి వచ్చిన మహారాజుకు
Jai Kottaraa Mana Raajuku
Divi Nundi Digi Vachchina Mahaaraajuku
Jai Kottaraa Mana Raajuku
Divi Nundi Digi Vachchina Mahaaraajuku
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.