Skip to content
ThuthiThuthiThuthi

Viduvalenayaa Nee Paadapadmamu Maruvalenayaa Nee Song Lyricsవిడువలేనయా నీ పాదపద్మము మరువలేనయా నీ

Viduvalenayaa Nee Paadapadmamu Maruvalenayaa Nee Lyrics in Telugu & English

Present

Chorus

విడువలేనయా నీ పాదపద్మము మరువలేనయా నీ సన్నిధానము (2)

ఘనుడా నజరేతువాడ ప్రియుడా నా ప్రాణనాథ (2)

స్తుతి ఘనత మహిమ ప్రభావము నీకే (2)

Viduvalenayaa Nee Paadapadmamu Maruvalenayaa Nee Sannidhaanamu (2)

Ghanudaa Najaretuvaada Priyudaa Naa Praananaatha (2)

Stuti Ghanata Mahima Prabhaavamu Neeke (2)

Verse 1

గాతకాలమంత నీ నీడలోనె నన్ను దాచితివి

కలనైనా నేను ఊహించలేని కార్యాలు చేసితివి (2)

గర్భాన నను మోసిన తల్లి మరచెను,చేయి పట్టి నడిపిన నా తండ్రి విడచెను (2)

అన్ని వేళలా నీ కంటిపాపలా నన్ను దాచినావు యేసయ్యా (2)

||విడువ||

Gaatakaalamanta Nee Needalone Nannu Daachitivi

Kalanainaa Nenu Oohinchaleni Kaaryaalu Chesitivi (2)

Garbhaana Nanu Mosina Talli Marachenu,cheyi Patti Nadipina Naa Tandri Vidachenu (2)

Anni Velalaa Nee Kantipaapalaa Nannu Daachinaavu Yesayyaa (2)

||Viduva||

Verse 2

ధరయందు నన్ను దీవించినావు నీ వాత్సల్యముతో

నా దోషమంత తొలగించినావు కడిగి నీ రుధిరములో (2)

ఏనాడు నే మరువను నీ మేలులు నిత్యము నే చాటెద నీ ఉపకార్యములు (2)

(నా)బ్రతుకు కాలము నిను ప్రస్తుతించగ నన్ను పిలచినావు యేసయ్య (2)

||విడువ||

Dharayandu Nannu Deevinchinaavu Nee Vaatsalyamuto

Naa Doshamanta Tolaginchinaavu Kadigi Nee Rudhiramulo (2)

Enaadu Ne Maruvanu Nee Melulu Nityamu Ne Chaateda Nee Upakaaryamulu (2)

(Naa)bratuku Kaalamu Ninu Prastutinchaga Nannu Pilachinaavu Yesayya (2)

||Viduva||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V