Skip to content
ThuthiThuthiThuthi

Vimochakudu Mana Yesu Prabhuvu Avatarinchina Shubha Song Lyricsవిమోచకుడు మన యేసు ప్రభువు అవతరించిన శుభ

Vimochakudu Mana Yesu Prabhuvu Avatarinchina Shubha Lyrics in Telugu & English

Present

Verse 1

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2)

Vimochakudu Mana Yesu Prabhuvu - Avatarinchina Shubha Diname

Sakala Lokamulu Santoshamuto Gantulu Veyu Nede (2)

Verse 2

ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2)

Aanandame Ee Dinam - Aashcharyame Anukshanam

Aatmeeyame Aanubhavam - Aananda Maanandame (2)

Verse 3

ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళించే ఈ జగాన (2)

ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ

||ఆనందమే||

Aakaasha Taaralu Kaanti Viriyagaa - Prakruti Ravalinche Ee Jagaana (2)

Mudamaara Gaanchiri Gollaloo Jnyaanuloo

||Aanandame||

Verse 4

నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా (2)

ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ

||ఆనందమే||

Naadu Panduga Nedu Kanipinche - Lokamaa Sidda Padumaa (2)

Prabhu Yesu Chentaku Paraloka Vindukoo

||Aanandame||

Verse 5

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2)

ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2)

Vimochakudu Mana Yesu Prabhuvu - Avatarinchina Shubha Diname

Sakala Lokamulu Santoshamuto Gantulu Veyu Nede (2)

Aanandame Ee Dinam - Aashcharyame Anukshanam

Aatmeeyame Aanubhavam - Aananda Maanandame (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V