Skip to content
ThuthiThuthiThuthi

Vina Rammu Yesu Naadhunda Naa Manavi Nippudu Song Lyricsవిన రమ్ము యేసు నాధుఁడ నా మనవి నిప్పుడు

Vina Rammu Yesu Naadhunda Naa Manavi Nippudu Lyrics in Telugu & English

Present

Chorus

విన రమ్ము యేసు నాధుఁడ నా మనవి నిప్పుడు ఘన మైన నీదు

నెనరుచే ననుఁ గావు మెప్పుడు

||విన రమ్ము||

Vina Rammu Yesu Naadhunda Naa Manavi Nippudu Ghana Maina Needu

Nenaruche Nanun Gaavu Meppudu

||Vina Rammu||

Verse 1

ఎక్కడిద్దఱు ముగ్గురు నీ యొక్క పేరటన్ జేరు టెక్కడో నే నక్కడ కే

తెంతు నంటివి

||విన రమ్ము||

Ekkadiddaru Mugguru Nee Yokka Peratan Jeru Tekkado Ne Nakkada Ke

Tentu Nantivi

||Vina Rammu||

Verse 2

మఱి యెవరు దిక్కు ధరణిలోన వేఱు లేరుగా దుర్నరుల కెల్లఁ

దెరవుఁ దెల్పి నావు నీవెగా

||విన రమ్ము||

Mari Yevaru Dikku Dharanilona Veru Lerugaa Durnarula Kellan

Deravun Delpi Naavu Neevegaa

||Vina Rammu||

Verse 3

మరణ మైతి వాహాహా నా కొరకు సిల్వపై నీ కరుణ కల్గె నెంత యీ

దు రాత్ముని నాపై

||విన రమ్ము||

Marana Maiti Vaahaahaa Naa Koraku Silvapai Nee Karuna Kalge Nenta Yee

Du Raatmuni Naapai

||Vina Rammu||

Verse 4

సకలంబు నీద టంచు మదిని సంతసించెద వే ఱొకని కించు కంతయైన

నుర్వి లేదుగా

||విన రమ్ము||

Sakalambu Needa Tanchu Madini Santasincheda Ve Rokani Kinchu Kantayaina

Nurvi Ledugaa

||Vina Rammu||

Verse 5

కోరితి నినుదారిగ నను దూరపర్చకు నీ కూరిమి నా కొసఁగి

నడుపు మరణావధికి

||విన రమ్ము||

Koriti Ninudaariga Nanu Dooraparchaku Nee Koorimi Naa Kosangi

Nadupu Maranaavadhiki

||Vina Rammu||

Verse 6

వినయంబు సద్గుణంబు చిత్త ముననుఁ గూర్పవే ఘన మైన నీతి

యనుభవంబుఁ గలుగఁ జేయవే

||విన రమ్ము||

Vinayambu Sadgunambu Chitta Munanun Goorpave Ghana Maina Neeti

Yanubhavambun Galugan Jeyave

||Vina Rammu||

Verse 7

దేవ దేవ రావె నిన్ను సేవఁ జేయుదు ననుఁ బావనునిగఁ జేయవె

నేఁ పాప నరుఁడను

||విన రమ్ము||

Deva Deva Raave Ninnu Sevan Jeyudu Nanun Baavanunigan Jeyave

Nen Paapa Narundanu

||Vina Rammu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V