Skip to content
ThuthiThuthiThuthi

Vishvaasa Vanitalamu Prabhu Yesu Mudrikalam Song Lyricsవిశ్వాస వనితలము ప్రభు యేసు ముద్రికలం

Vishvaasa Vanitalamu Prabhu Yesu Mudrikalam Lyrics in Telugu & English

Present

Chorus

విశ్వాస వనితలము - ప్రభు యేసు ముద్రికలం (2)

ప్రకటించెదం, ప్రార్ధించెదం, స్తుతియించెదం -

Vishvaasa Vanitalamu - Prabhu Yesu Mudrikalam (2)

Prakatinchedam, Praardhinchedam, Stutiyinchedam -

Verse 1

ప్రభుకై నిలిచెదము

హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2)

Prabhukai Nilichedamu

Hosannaa Mahima Neeke - Yesannaa Ghanata Neeke (2)

Verse 2

సాటియైన సహాయముగా - మము సృస్టించాడు

మేటియైన ప్రభు కార్యముకై - మము నిలిపాడు

చురుకుదనం మా ప్రత్యేకత - ఆతిద్యమే మా నైజం

అమ్మగా, ఆలిగా, బలశాలిగా - మము దీవించాడు

హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2)

||విశ్వాస||

Saatiyaina Sahaayamugaa - Mamu Srustinchaadu

Metiyaina Prabhu Kaaryamukai - Mamu Nilipaadu

Churukudanam Maa Pratyekata - Aatidyame Maa Naijam

Ammagaa, Aaligaa, Balashaaligaa - Mamu Deevinchaadu

Hosannaa Mahima Neeke - Yesannaa Ghanata Neeke (2)

||Vishvaasa||

Verse 3

ప్రభుయేసు పునఃరుర్థానం - ప్రకటించింది మేమే (2)

అత్తరు తైలముతో - అభిశేకించింది మేమే

ప్రేమ గుణం, త్యాగ గుణం, సుగుణ సుగంధం - మాలో నింపాడు

జాలిగా, ప్రేమగా, మేలుగా - మము దీవించాడు

హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2)

||విశ్వాస||

Prabhuyesu Punahrurthaanam - Prakatinchindi Meme (2)

Attaru Tailamuto - Abhishekinchindi Meme

Prema Gunam, Tyaaga Gunam, Suguna Sugandham - Maalo Nimpaadu

Jaaligaa, Premagaa, Melugaa - Mamu Deevinchaadu

Hosannaa Mahima Neeke - Yesannaa Ghanata Neeke (2)

||Vishvaasa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V