Skip to content
ThuthiThuthiThuthi

Vishvaasamu Lekundaa Devuniki Ishtulaiyunduta Song Lyricsవిశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట

Vishvaasamu Lekundaa Devuniki Ishtulaiyunduta Lyrics in Telugu & English

Present

Chorus

విశ్వాసము లేకుండా దేవునికి

ఇష్టులైయుండుట అసాధ్యము

విశ్వాసము ద్వారా మన పితరులెందరో

రాజ్యాల్ని జయించినారు....

Vishvaasamu Lekundaa Devuniki

Ishtulaiyunduta Asaadhyamu

Vishvaasamu Dvaaraa Mana Pitarulendaro

Raajyaalni Jayinchinaaru....

Verse 1

హానోకు తన మరణము చూడకుండ

పరమునకు ఎత్తబడి పోయెనుగా

ఎత్తబడక మునుపే దేవునికి

ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను

||విశ్వా||

Haanoku Tana Maranamu Choodakunda

Paramunaku Ettabadi Poyenugaa

Ettabadaka Munupe Devuniki

Ishtudaiyundinatlu Saakshyamondenu

||Vishvaa||

Verse 2

నోవహు దైవభయము గలవాడై

దేవునిచే హెచ్చరించబడిన వాడై

ఇంటివారి రక్షణకై ఓడను కట్టి

నీతికే వారసుడని సాక్ష్యమొందెను

||విశ్వా||

Novahu Daivabhayamu Galavaadai

Devuniche Hechcharinchabadina Vaadai

Intivaari Rakshanakai Odanu Katti

Neetike Vaarasudani Saakshyamondenu

||Vishvaa||

Verse 3

మోషే దేవుని బహుమానము కొరకై

ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి

శ్రమలనుభవించుటయే భాగ్యమని

స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను

||విశ్వా||

Moshe Devuni Bahumaanamu Korakai

Aiguptu Sukhabhogaalanu Dveshinchi

Shramalanubhavinchutaye Bhaagyamani

Sthirabuddhi Galavaadai Saakshyamondenu

||Vishvaa||

Verse 4

వీరందరు సాక్ష్యము పొందియున్నను

మనము లేకుండా సంపూర్ణులు కారు

అతి పరిశుద్ధమైన విశ్వాసముతో

మరి శ్రేష్టమైన సీయోనుకే సిద్ధపడెదము

||విశ్వా||

Veerandaru Saakshyamu Pondiyunnanu

Manamu Lekundaa Sampoornulu Kaaru

Ati Parishuddhamaina Vishvaasamuto

Mari Shreshtamaina Seeyonuke Siddhapadedamu

||Vishvaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V