Skip to content
ThuthiThuthiThuthi

Vivaaham Devuni Nirnayam Ee Vivaaham Deva Devuni Song Lyricsవివాహం దేవుని నిర్ణయం ఈ వివాహం దేవ దేవుని

Vivaaham Devuni Nirnayam Ee Vivaaham Deva Devuni Lyrics in Telugu & English

Present

Verse 1

వివాహం దేవుని నిర్ణయం

ఈ వివాహం దేవ దేవుని సంకల్పం

వైభవం అతి ఘనం అతిశయమాద్భుతం అద్భుతం

ఈ పరిణయం ఎంతో అతిఘనమే (2)

Vivaaham Devuni Nirnayam

Ee Vivaaham Deva Devuni Sankalpam

Vaibhavam Ati Ghanam Atishayamaadbhutam Adbhutam

Ee Parinayam Ento Atighaname (2)

Verse 2

విడివిడిగా ఉన్న ఈ మనసులను ఆ ఘనుడు

ఏకంచేసే ఈ శుభతరుణం (2)

అమృతమైన ఈ ప్రేమ పరిణయం

స్థిరపరిచేను దేవుడు ఈ రోజు (2)

వైభవమే ఎంతో ఘనమే (2)

Vidividigaa Unna Ee Manasulanu Aa Ghanudu

Ekanchese Ee Shubhatarunam (2)

Amrutamaina Ee Prema Parinayam

Sthiraparichenu Devudu Ee Roju (2)

Vaibhavame Ento Ghaname (2)

Verse 3

వేసే ప్రతి అడుగు దేవుని చితములోనే

జీవితకాలం సాగాలని కలలే కన్నాము (2)

హృదయవాంఛలు ఎరిగిన దేవుడు

జతపరచెను మమ్మును ఒకటిగా (2)

స్తోత్రం నీకే దేవ ఈ ఘనమైన కార్యం కొరకు

స్తోత్రం నీకే ప్రభువా ఈ ఘనమైన కార్యం కొరకు

వైభవమే ఎంతో ఘనమే (2)

Vese Prati Adugu Devuni Chitamulone

Jeevitakaalam Saagaalani Kalale Kannaamu (2)

Hrudayavaanchhalu Erigina Devudu

Jataparachenu Mammunu Okatigaa (2)

Stotram Neeke Deva Ee Ghanamaina Kaaryam Koraku

Stotram Neeke Prabhuvaa Ee Ghanamaina Kaaryam Koraku

Vaibhavame Ento Ghaname (2)

Verse 4

దేవుని దయలో మేము ఎదగాలని

ఆయనకే మహిమకరముగా నడవాలని

నిత్యము కలిసి మేము వెలగాలని

ఆయనకే మహిమకరముగా నడవాలని

సంతోష సౌభాగ్యాలతో

దీవించెను దైవం ఈరోజు (2)

స్తోత్రం నీకే దేవ ఈ ఘనమైన కార్యం కొరకు

స్తోత్రం నీకే ప్రభువా ఈ ఘనమైన కార్యం కొరకు

Devuni Dayalo Memu Edagaalani

Aayanake Mahimakaramugaa Nadavaalani

Nityamu Kalisi Memu Velagaalani

Aayanake Mahimakaramugaa Nadavaalani

Santosha Saubhaagyaalato

Deevinchenu Daivam Eeroju (2)

Stotram Neeke Deva Ee Ghanamaina Kaaryam Koraku

Stotram Neeke Prabhuvaa Ee Ghanamaina Kaaryam Koraku

Verse 5

విడివిడిగా ఉన్న ఈ మనసులను ఆ ఘనుడు

ఏకం చేసే ఈ శుభ తరుణం (2)

అమృతమైన ఈ ప్రేమ పరిణయం

స్థిరపరిచేను దేవుడు ఈ రోజు (2)

వైభవమే ఎంతో ఘనమే (2)

Vidividigaa Unna Ee Manasulanu Aa Ghanudu

Ekam Chese Ee Shubha Tarunam (2)

Amrutamaina Ee Prema Parinayam

Sthiraparichenu Devudu Ee Roju (2)

Vaibhavame Ento Ghaname (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with V