Skip to content
ThuthiThuthiThuthi

Yaakobulo Nakshatramu Udayinchunu Gaganaana Song Lyricsయాకోబులో నక్షత్రము ఉదయించును గగనాన

Yaakobulo Nakshatramu Udayinchunu Gaganaana Lyrics in Telugu & English

Present

Verse 1

యాకోబులో నక్షత్రము ఉదయించును గగనాన

యూదాలో రక్షకుడు జన్మించిన భువిలోన

ఆడే పాడెదన్ నాట్యం చేసిదం

కంఠస్వరములతో యేసుని స్తుతించెదము

సంతోషమే సమాధానమే ఆనందమే సంబరమే

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్

Yaakobulo Nakshatramu Udayinchunu Gaganaana

Yoodaalo Rakshakudu Janminchina Bhuvilona

Aade Paadedan Naatyam Chesidam

Kanthasvaramulato Yesuni Stutinchedamu

Santoshame Samaadhaaname Aanandame Sambarame

Hyaapee Hyaapee Krismas Meree Meree Krismas

Verse 2

దూతలు వచ్చిరి శుభవార్త చెప్పిరి

గొల్లలు వెళ్లి యేసును చూచిరి జ్ఞానులు వచ్చిరి

కానుకలు తెచ్చిరి యేసుకు అర్పించి ఆరాధించిరి

యేసుని జననంతో రక్షణ వచ్చెను

Dootalu Vachchiri Shubhavaarta Cheppiri

Gollalu Velli Yesunu Choochiri Jnyaanulu Vachchiri

Kaanukalu Techchiri Yesuku Arpinchi Aaraadhinchiri

Yesuni Janananto Rakshana Vachchenu

Verse 3

చీకటి పోయెను వెలుగు వచ్చును

పాప శాపము తొలగిపోయెను

అపవాది సంకెళ్లు విరిగిపోయేను

ప్రజలందరికీ విడుదల కలిగిను

యేసుని జననముతో సంతోషం వచ్చెను

Cheekati Poyenu Velugu Vachchunu

Paapa Shaapamu Tolagipoyenu

Apavaadi Sankellu Virigipoyenu

Prajalandarikee Vidudala Kaliginu

Yesuni Jananamuto Santosham Vachchenu

Verse 4

వ్యాధి బాధ నుండి స్వస్థత కలిగి ను

దుఃఖ దినములు సమాప్తం ఆయెను

కన్నీరంతా నాట్యంగా మారెను

నలిగిన వారికి నెమ్మది వచ్చును

యేసుని జననముతో నిత్యజీవం వచ్చెను

Vyaadhi Baadha Nundi Svasthata Kaligi Nu

Duhkha Dinamulu Samaaptam Aayenu

Kanneerantaa Naatyangaa Maarenu

Naligina Vaariki Nemmadi Vachchunu

Yesuni Jananamuto Nityajeevam Vachchenu

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y