Skip to content
ThuthiThuthiThuthi

Yajamaanudu Vaadukonutaku Arhamaina Paatragaa Undutaku Song Lyricsయజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు

Yajamaanudu Vaadukonutaku Arhamaina Paatragaa Undutaku Lyrics in Telugu & English

Present

Chorus

యజమానుడు వాడుకొనుటకు

అర్హమైన పాత్రగా ఉండుటకు

జీవితాంతం పోరాడు

అలసిపోకు ఏనాడు

||యజమానుడు||

Yajamaanudu Vaadukonutaku

Arhamaina Paatragaa Undutaku

Jeevitaantam Poraadu

Alasipoku Enaadu

||Yajamaanudu||

Verse 1

గొప్పయింటిలో

వెండి పాత్రలు బంగారు పాత్రలు (2)

మట్టిపాత్రలు కర్రపాత్రలు

ఘనతకు కొన్ని ఘనహీనతకు

కొన్ని వీటిలో చేరిననాడు పవిత్రముగా జీవించినవాడు పరిశుద్ధడవై

యజమానుడు వాడుకొనటకు అర్హమైన పాత్రవగుదువు

||యజమానుడు||

Goppayintilo

Vendi Paatralu Bangaaru Paatralu (2)

Mattipaatralu Karrapaatralu

Ghanataku Konni Ghanaheenataku

Konni Veetilo Cherinanaadu Pavitramugaa Jeevinchinavaadu Parishuddhadavai

Yajamaanudu Vaadukonataku Arhamaina Paatravaguduvu

||Yajamaanudu||

Verse 2

యవనేచ్ఛలను వీడుము

యేసు ప్రభుని వేడుము

నీతిని విశ్వాసమును

ప్రేమను సమాధానమును

వెంటాడుము

శోధించుము, సాధించుము

||యజమానుడు||

Yavanechchhalanu Veedumu

Yesu Prabhuni Vedumu

Neetini Vishvaasamunu

Premanu Samaadhaanamunu

Ventaadumu

Shodhinchumu, Saadhinchumu

||Yajamaanudu||

Verse 3

యజమానుడు వాడుకొనుటకు

అర్హమైన పాత్రగా ఉండుటకు

Yajamaanudu Vaadukonutaku

Arhamaina Paatragaa Undutaku

Verse 4

జీవితాంతం పోరాడు

అలసిపోకు ఏనాడు

||యజమానుడు||

Jeevitaantam Poraadu

Alasipoku Enaadu

||Yajamaanudu||

Verse 5

గొప్పయింటిలో

వెండి పాత్రలు బంగారు పాత్రలు (2)

Goppayintilo

Vendi Paatralu Bangaaru Paatralu (2)

Verse 6

మట్టిపాత్రలు కర్రపాత్రలు

ఘనతకు కొన్ని ఘనహీనతకు

Mattipaatralu Karrapaatralu

Ghanataku Konni Ghanaheenataku

Verse 7

కొన్ని వీటిలో చేరిననాడు పవిత్రముగా జీవించినవాడు పరిశుద్ధడవై

Konni Veetilo Cherinanaadu Pavitramugaa Jeevinchinavaadu Parishuddhadavai

Verse 8

యజమానుడు వాడుకొనటకు అర్హమైన పాత్రవగుదువు

||యజమానుడు||

Yajamaanudu Vaadukonataku Arhamaina Paatravaguduvu

||Yajamaanudu||

Verse 9

యవనేచ్ఛలను వీడుము

యేసు ప్రభుని వేడుము

నీతిని విశ్వాసమును

ప్రేమను సమాధానమును

వెంటాడుము

శోధించుము, సాధించుము

||యజమానుడు||

Yavanechchhalanu Veedumu

Yesu Prabhuni Vedumu

Neetini Vishvaasamunu

Premanu Samaadhaanamunu

Ventaadumu

Shodhinchumu, Saadhinchumu

||Yajamaanudu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y