Skip to content
ThuthiThuthiThuthi

Yesayya Maata Jeevimpajeyu Lokanlo Song Lyricsయేసయ్య మాట జీవింపజేయు లోకంలో

Yesayya Maata Jeevimpajeyu Lokanlo Lyrics in Telugu & English

Present

Chorus

యేసయ్య మాట జీవింపజేయు లోకంలో

యేసయ్య నామం కోరికలన్ని తీర్చును

యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము

యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును (2)

||యేసయ్య||

Yesayya Maata Jeevimpajeyu Lokanlo

Yesayya Naamam Korikalanni Teerchunu

Yesayya Rudhiram Kadugu Prati Paapamu

Yesayya Premaa Kanneetini Tudichiveyunu (2)

||Yesayya||

Verse 1

వ్యభిచార స్త్రీ యొక్క పాపము

క్షమించె యేసు దేవుడు (2)

ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను (2)

ఇదే కదా యేసు ప్రేమ

క్షమించు ప్రతి పాపము (2)

విరిగి నలిగినా హృదయమా

యేసుపై వేయుము భారము (2)

నీ దుఃఖ దినములు సమాప్తము

యేసుని అడిగినచో (2)

ఇదే కదా యేసు ప్రేమ

కన్నీటిని తుడిచివేయును (2)

||యేసయ్య||

Vyabhichaara Stree Yokka Paapamu

Kshaminche Yesu Devudu (2)

Ikapai Paapamu Cheyaku Ani Hechcharinchenu (2)

Ide Kadaa Yesu Prema

Kshaminchu Prati Paapamu (2)

Virigi Naliginaa Hrudayamaa

Yesupai Veyumu Bhaaramu (2)

Nee Duhkha Dinamulu Samaaptamu

Yesuni Adiginacho (2)

Ide Kadaa Yesu Prema

Kanneetini Tudichiveyunu (2)

||Yesayya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y