Yesayya Naa Yesayya Kanikarinchumayaa Aashato Lyrics in Telugu & English
Verse 1
యేసయ్య నా యేసయ్య - కనికరించుమయా
యేసయ్య నా యేసయ్య - కనికరించుమయా
ఆశతో ఉన్నానయా - ఆదరించుమయా
మాటలే ఒక మౌనమై - ఎదురు చూసేను
మౌనమే ఒక రాగమై - కరుణ కోరేను
ఎదలోయలో - తొలిమంచులా - నన్ను తాకుమయా
Yesayya Naa Yesayya - Kanikarinchumayaa
Yesayya Naa Yesayya - Kanikarinchumayaa
Aashato Unnaanayaa - Aadarinchumayaa
Maatale Oka Maunamai - Eduru Choosenu
Mauname Oka Raagamai - Karuna Korenu
Edaloyalo - Tolimanchulaa - Nannu Taakumayaa
Verse 2
లోకమే విడనాడిన - ప్రాణమే వేసారిన
ఊరుకోలేదే - నీవే - చేరదీసావే
కారుమేఘము కమ్మినా - వేదనై వెంటాడిన
బాధతో రగిలే - నా మనసులో కలతే
మరువనన్న నీ కృప - వెతికే నా కొరకే
Lokame Vidanaadina - Praaname Vesaarina
Oorukolede - Neeve - Cheradeesaave
Kaarumeghamu Kamminaa - Vedanai Ventaadina
Baadhato Ragile - Naa Manasulo Kalate
Maruvananna Nee Krupa - Vetike Naa Korake
Verse 3
ంచు పాటలా - మదిలో నీ తలపే
Nchu Paatalaa - Madilo Nee Talape
Verse 4
వాక్యమై వెలిగించిన - దీపమై నడిపించిన
ప్రేమ చూపించే - నాపై - జాలి చూపించే
మేలు చేయు నేస్తమా - మాట తప్పని దైవమా
దేవదేవుడవే - నీవే - స్తుతులకర్హుడవే
పరవసించి నా మది - పలికే నీ స్తుతులే
నింగి నేల సాక్షిగా - నిలిచే నీ క్రియలే
Vaakyamai Veliginchina - Deepamai Nadipinchina
Prema Choopinche - Naapai - Jaali Choopinche
Melu Cheyu Nestamaa - Maata Tappani Daivamaa
Devadevudave - Neeve - Stutulakarhudave
Paravasinchi Naa Madi - Palike Nee Stutule
Ningi Nela Saakshigaa - Niliche Nee Kriyale
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.