Yesayya! Nanu Korukunna Nija Snehitudaa Lyrics in Telugu & English
Chorus
యేసయ్య! నను కొరుకున్న నిజ స్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి - నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా
నిను ఆరాధింప నా బలమా
మది మందిరాన కొలువైన నా వరమా
Yesayya! Nanu Korukunna Nija Snehitudaa
Nee Yavvana Raktamu Kaarchi - Nee Prema Prapanchanlo Cherchinaavu
Ninu Veedi Jeevimpa Naa Taramaa
Ninu Aaraadhimpa Naa Balamaa
Madi Mandiraana Koluvaina Naa Varamaa
Verse 1
నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
నీ ఆజ్ఞలను విడిచి - నన్ను తిరుగనియ్యకుము
దైర్యమునిచ్చే - నీ వాక్యములో
నీ బలము పొంది - దుష్టుని ఎదిరింతును
||యేసయ్య||
Naa Poorna Hrudayamuto Ninnu Vedikitini
Nee Aajnyalanu Vidichi - Nannu Tiruganiyyakumu
Dairyamunichche - Nee Vaakyamulo
Nee Balamu Pondi - Dushtuni Edirintunu
||Yesayya||
Verse 2
నా గురి గమ్యమైన నిను చేరిటకు
ఈ లోక నటనలు చూచి - నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు -బహుమానమునకై
నా సిలువను మోయుచు - నిను వెంబడించెదను
||యేసయ్య||
Naa Guri Gamyamaina Ninu Cheritaku
Ee Loka Natanalu Choochi - Nannu Murisiponivvaku
Pondabovu -bahumaanamunakai
Naa Siluvanu Moyuchu - Ninu Vembadinchedanu
||Yesayya||
Verse 3
నీ సంపూర్ణ సమర్పణయే - లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తిప్రసన్నతలు
మహనీయమైన - నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును
||యేసయ్య||
Nee Sampoorna Samarpanaye - Loka Kalyaanamu
Nee Shakti Sampannatale - Ila Muktiprasannatalu
Mahaneeyamaina - Nee Pavitratanu
Naa Jeevitamantayu Ghanamuga Prakatintunu
||Yesayya||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.