Skip to content
ThuthiThuthiThuthi

Yesayya Puttaadu Velugunu Techchaadu Song Lyricsయేసయ్య పుట్టాడు వెలుగును తెచ్చాడు

Yesayya Puttaadu Velugunu Techchaadu Lyrics in Telugu & English

Present

Chorus

యేసయ్య పుట్టాడు వెలుగును తెచ్చాడు

మహారాజై వచ్చాడు మంచిని చెప్పాడు

ప్రేమించినాడు అందరిని

పాపము నుండి విడిపించినాడు (2)

రక్షించినాడు అందరిని

నరకము నుండి తప్పించినాడు

||యేసయ్య పుట్టాడు||

Yesayya Puttaadu Velugunu Techchaadu

Mahaaraajai Vachchaadu Manchini Cheppaadu

Preminchinaadu Andarini

Paapamu Nundi Vidipinchinaadu (2)

Rakshinchinaadu Andarini

Narakamu Nundi Tappinchinaadu

||Yesayya Puttaadu||

Verse 1

లోకమునెంతో ప్రేమించే దేవుడు

మనుష్య కుమారుడిగా వచ్చినాడు (2)

మోక్షములేని పాపిని ప్రేమించి

మహిమలో నిలిచే భాగ్యము నిచ్చానాడు (2)

మహిమలో నిలిచే భాగ్యము నిచ్చానాడు

ప్రేమించినాడు అందరిని

పాపము నుండి విడిపించినాడు (2)

||యేసయ్య పుట్టాడు||

Lokamunento Preminche Devudu

Manushya Kumaarudigaa Vachchinaadu (2)

Mokshamuleni Paapini Preminchi

Mahimalo Niliche Bhaagyamu Nichchaanaadu (2)

Mahimalo Niliche Bhaagyamu Nichchaanaadu

Preminchinaadu Andarini

Paapamu Nundi Vidipinchinaadu (2)

||Yesayya Puttaadu||

Verse 2

మంచిని బోధించి మహారాజు యేసు

లోకమంతటిని వెలిగించినాడు (2)

నశియించువారిని రక్షించుటకు

లోక రక్షకుడు ఉదయించినాడు (2)

లోక రక్షకుడు ఉదయించినాడు

ప్రేమించినాడు అందరిని

పాపము నుండి విడిపించినాడు (2)

||యేసయ్య పుట్టాడు||

Manchini Bodhinchi Mahaaraaju Yesu

Lokamantatini Veliginchinaadu (2)

Nashiyinchuvaarini Rakshinchutaku

Loka Rakshakudu Udayinchinaadu (2)

Loka Rakshakudu Udayinchinaadu

Preminchinaadu Andarini

Paapamu Nundi Vidipinchinaadu (2)

||Yesayya Puttaadu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y