Yesayyaa Neevu Tappa Verevarunnaaru Ilalo Lyrics in Telugu & English
Chorus
యేసయ్యా నీవు తప్ప వేరెవరున్నారు ఇలలో నాకెవరున్నారు (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొను వాడవు..ఎంత మంచి దేవుడనీవయ్యా
అంతమ వరకు నీ సాక్షిగా నేనుండెదను
||యేసయ్యా నీవు తప్ప||
Yesayyaa Neevu Tappa Verevarunnaaru Ilalo Naakevarunnaaru (2)
Mudimi Vachchuvaraku Ettukonu Vaadavu..enta Manchi Devudaneevayyaa
Antama Varaku Nee Saakshigaa Nenundedanu
||Yesayyaa Neevu Tappa||
Verse 1
నా వేదనలో నా శోధనలో నిట్టూర్పులలో నే పడియుండగా (2)
నీవే కదా గడచిన కాలమంతా నాతో నిలిచినది (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్తును.. ఏమివ్వలేని దీనుడను (2)
అందుకే ఈ ఆరాధన అందుకో నా హృదయార్పణ (2)
||యేసయ్యా నీవు తప్ప||
Naa Vedanalo Naa Shodhanalo Nittoorpulalo Ne Padiyundagaa (2)
Neeve Kadaa Gadachina Kaalamantaa Naato Nilichinadi (2)
Emichchi Nee Runamu Ne Teertunu.. Emivvaleni Deenudanu (2)
Anduke Ee Aaraadhana Anduko Naa Hrudayaarpana (2)
||Yesayyaa Neevu Tappa||
Verse 2
మరణమెయైన జీవమెయైన ఉన్నవియైన రాబోవునవైన (2)
ఎడబాపునా శ్రమలెన్నెదురైన నీ ప్రేమలోనుండి (2)
శ్రమకే కలిగెను అవమానము నాకు మిగిలెను ఆనందము (2)
అందుకే ఈ ఆరాధన అందుకో నా స్తోత్రార్పణ (2)
||యేసయ్యా నీవు తప్ప||
Maranameyaina Jeevameyaina Unnaviyaina Raabovunavaina (2)
Edabaapunaa Shramalenneduraina Nee Premalonundi (2)
Shramake Kaligenu Avamaanamu Naaku Migilenu Aanandamu (2)
Anduke Ee Aaraadhana Anduko Naa Stotraarpana (2)
||Yesayyaa Neevu Tappa||
Verse 3
ఆర్భాటముతో దేవుని బూరతో ప్రధానదూత శబ్దముతోను (2)
నా కొరకే పరలోకమునుండి నీవు దిగివత్తువు (2)
రెప్పపాటులో నే మార్పునొంది అక్షయుడా నే నిను చేరెదా (2)
ఈ నిరీక్షణ నే కలిగి ధైర్యము విడువక సాగెద (2)
||యేసయ్యా నీవు తప్ప||
Aarbhaatamuto Devuni Boorato Pradhaanadoota Shabdamutonu (2)
Naa Korake Paralokamunundi Neevu Digivattuvu (2)
Reppapaatulo Ne Maarpunondi Akshayudaa Ne Ninu Cheredaa (2)
Ee Nireekshana Ne Kaligi Dhairyamu Viduvaka Saageda (2)
||Yesayyaa Neevu Tappa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.