Skip to content
ThuthiThuthiThuthi

Yesayyaa Ninnu Preminchuvaaru Song Lyricsయేసయ్యా నిన్ను ప్రేమించువారు

Yesayyaa Ninnu Preminchuvaaru Lyrics in Telugu & English

Present

Chorus

యేసయ్యా నిన్ను ప్రేమించువారు

బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)

శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2)

||యేసయ్య||

Yesayyaa Ninnu Preminchuvaaru

Balamaina Sooryuni Valene Udayinchedaru Nityamu (2)

Shaashvata Kaalam Neetone Nivasinturu (2)

||Yesayya||

Verse 1

నిన్ను ప్రేమించువారు

సకలమైన ఉపద్రవముల నుండి (2)

నిర్దోషులై కాపాడబడెదరు

అపవాది అగ్ని బాణముల నుండి (2)

||యేసయ్య||

Ninnu Preminchuvaaru

Sakalamaina Upadravamula Nundi (2)

Nirdoshulai Kaapaadabadedaru

Apavaadi Agni Baanamula Nundi (2)

||Yesayya||

Verse 2

నిన్ను ప్రేమించువారు

దేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)

సమకూడి జరుగును సమస్తము

సదా మాతో ఉన్నందున (2)

||యేసయ్య||

Ninnu Preminchuvaaru

Deva Dootala Jnyaanamunu Kaligunduru (2)

Samakoodi Jarugunu Samastamu

Sadaa Maato Unnanduna (2)

||Yesayya||

Verse 3

నిన్ను ప్రేమించువారిని

ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)

మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి

తప్పించి బలపరచినావు (2)

||యేసయ్య||

Ninnu Preminchuvaarini

Evvarunoo Dveshinchi Jayamondaleru (2)

Maa Prakka Nilichi Sinhaala Noti Nundi

Tappinchi Balaparachinaavu (2)

||Yesayya||

Verse 4

నిన్ను ప్రేమించువారి

చేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)

వారి కాలమంతట దేశమంతయు

నెమ్మదిగా నుండును (2)

||యేసయ్య||

Ninnu Preminchuvaari

Chetulaku Vaari Shatruvula Nappagintuvu (2)

Vaari Kaalamantata Deshamantayu

Nemmadigaa Nundunu (2)

||Yesayya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y