Skip to content
ThuthiThuthiThuthi

Yese Naa Maargamu Song Lyricsయేసే నా మార్గము

Yese Naa Maargamu Lyrics in Telugu & English

Present

Chorus

యేసే నా మార్గము

యేసే నా సత్యము

జీవమని పాడెదం (2)

పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు

ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును

నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు

రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా||

Yese Naa Maargamu

Yese Naa Satyamu

Jeevamani Paadedam (2)

Parishuddha Devudu Aadhaarabhootudu

Aadarinchu Devudu Odaarpunichchunu

Naa Prati Avasaramulo Aadukonu Devudu

Rogamulannitini Svasthaparachuvaadu ||Yese Naa||

Verse 1

యేసే నా సర్వము యేసే నా సమస్తము

ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం

నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు

రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా||

Yese Naa Sarvamu Yese Naa Samastamu

Aayane Naa Sangeetamu Aanandamuto Paadudam

Naa Prati Avasaramulo Aadukonu Devudu

Rogamulannitini Svasthaparachuvaadu ||Yese Naa||

Verse 2

యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్

యు ఆర్ ది లైఫ్ మై లార్డ్ (2)

Yu Aar Di Ve Yu Aar Di Troot

Yu Aar Di Laiph Mai Laard (2)

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y