Yese Nee Aadhaaramu Digulu Chendaku Lyrics in Telugu & English
Verse 1
యేసే నీ ఆధారము దిగులు చెందకు
మరలా వెనుదిరుగకు ధైర్యముగా ఉండు
ఓర్పుతో వేచి ఉండు నూతన బలము నొందెదవు
పక్షిరాజు వలే పైపైకి ఎగురుదువు
సహనమును విడువకు ఇక కొద్ది కాలమే (3)
Yese Nee Aadhaaramu Digulu Chendaku
Maralaa Venudirugaku Dhairyamugaa Undu
Orputo Vechi Undu Nootana Balamu Nondedavu
Pakshiraaju Vale Paipaiki Eguruduvu
Sahanamunu Viduvaku Ika Koddi Kaalame (3)
Verse 2
నిబ్బరం కలిగి ఉండు విజయము నీదే
నిరీక్షణ కోలిపోకుము - యేసేగా నీ సహాయము (2)
Nibbaram Kaligi Undu Vijayamu Neede
Nireekshana Kolipokumu - Yesegaa Nee Sahaayamu (2)
Verse 3
యేసే నా ఆధారము దిగులు చెందను
మరలా వెనుదిరుగను ధైర్యముగా ఉందున్
ఓర్పుతో వేచి ఉందున్ నూతన బలము నొందెదను
పక్షిరాజు వలే పైపైకి ఎగురుదును
సహనమును విడువను ఇక కొద్ది కాలమే (3)
Yese Naa Aadhaaramu Digulu Chendanu
Maralaa Venudiruganu Dhairyamugaa Undun
Orputo Vechi Undun Nootana Balamu Nondedanu
Pakshiraaju Vale Paipaiki Egurudunu
Sahanamunu Viduvanu Ika Koddi Kaalame (3)
Verse 4
నిబ్బరం కలిగి ఉందున్ విజయము నాదే
నిరీక్షణ కోలిపోను నేను - యేసేగా నా సహాయము (2)
Nibbaram Kaligi Undun Vijayamu Naade
Nireekshana Koliponu Nenu - Yesegaa Naa Sahaayamu (2)
Verse 5
యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ (4)
బంధకము లోను నిరీక్షణ గలవారలారా
రెండింతల మేలును చేయువాడు ఆయనే
నీ గూర్చి ఉద్దేశించిన తలంపులాయన ఎరుగును
అవి మేలైనవి కీడు కొరకు కాదు
Yese Naa Rakshana Yese Naa Nireekshana (4)
Bandhakamu Lonu Nireekshana Galavaaralaaraa
Rendintala Melunu Cheyuvaadu Aayane
Nee Goorchi Uddeshinchina Talampulaayana Erugunu
Avi Melainavi Keedu Koraku Kaadu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.