Yesoo Nannu Preminchinaavu Paapinaina Nannu Lyrics in Telugu & English
Chorus
యేసూ నన్ను ప్రేమించినావు
పాపినైన – నన్ను ప్రేమించినావు (2)
నన్ను ప్రేమింప మానవ రూపమెత్తి
దానముగా జీవము సిలువపై (2)
ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో (2)
||యేసూ||
Yesoo Nannu Preminchinaavu
Paapinaina – Nannu Preminchinaavu (2)
Nannu Premimpa Maanava Roopametti
Daanamugaa Jeevamu Siluvapai (2)
Ichchi – Kanna Tallidandrula – Annadammula Prema
Kanna Minchina Premato (2)
||Yesoo||
Verse 1
తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే
దురుతుండనై యుంటిని (2)
నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు
డేహ్యంబులై యుండగ (2)
||యేసూ||
Talli Garbhamuna Ne – Dhariyimpabadi Napude
Durutundanai Yuntini (2)
Naa – Valla Jeyabadedu – Nella Kaaryamu Leppu
Dehyambulai Yundaga (2)
||Yesoo||
Verse 2
మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్
మించ ప్రేమించినావు (2)
ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు (2)
||యేసూ||
Manchi Naalo Putta – Danchu Nee Virigi Nan
Mincha Preminchinaavu (2)
Aahaa – Yencha Shakyamugaani – Manchi Naalo Bencha
Nenchi Preminchinaavu (2)
||Yesoo||
Verse 3
నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్ని
మున్నై తెలిసియుంటివి (2)
తెలిసి – నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2)
||యేసూ||
Nannu Premimpa Neekunna Kashtamulanni
Munnai Telisiyuntivi (2)
Telisi – Nannu Premimpa Neekunna Kaaranamemo
Yannaa Teliyadu Chitramu (2)
||Yesoo||
Verse 4
నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన
నా వలన ఫలము కోరు (2)
ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2)
||యేసూ||
Naa Vanti Narudokadu – Nannu Preminchina
Naa Valana Phalamu Koru (2)
Aahaa – Neevanti Punyuniki – Naa Vanti Paapito
Kevalambemee Leka (2)
||Yesoo||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.