Yesoo Nee Krupalo Nanu Rakshinchitivaa Lyrics in Telugu & English
Verse 1
యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో చేర్చుటకు
నీ మహిమ నగరిలో దాచుటకా (2) ప . . . ప . . . గమపనిప
Yesoo Nee Krupalo Nanu Rakshinchitivaa Nee Nitya Raajyamulo Cherchutaku
Nee Mahima Nagarilo Daachutakaa (2) Pa . . . Pa . . . Gamapanipa
Verse 2
నీ సిలువ వార్తను లోకములో ప్రకటించుటే నా భాగ్యమని (2)
నీవు గాక మరి దేవుడెవరయ్య (2)
Nee Siluva Vaartanu Lokamulo Prakatinchute Naa Bhaagyamani (2)
Neevu Gaaka Mari Devudevarayya (2)
Verse 3
నిజ రక్షకుడవు నా యేసయ్య (2)
Nija Rakshakudavu Naa Yesayya (2)
Verse 4
పాపాంధకారము తొలగించితివి నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2)
యుగయుగములో నీవే దేవుడవు (2)
Paapaandhakaaramu Tolaginchitivi Nee Divyakaantilo Sdhiraparachitivi (2)
Yugayugamulo Neeve Devudavu (2)
Verse 5
ఆరాధింతును ఆత్మస్వరూప (2)
Aaraadhintunu Aatmasvaroopa (2)
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.