Skip to content
ThuthiThuthiThuthi

Yesoo Raajaa Devaa Naa Praana Priyudaa Prabhuvaa Song Lyricsయేసూ రాజా దేవా నా ప్రాణ ప్రియుడా ప్రభువా

Also searched as: yesu raja

Yesoo Raajaa Devaa Naa Praana Priyudaa Prabhuvaa Lyrics in Telugu & English

Present

Chorus

యేసూ రాజా దేవా - నా ప్రాణ ప్రియుడా ప్రభువా

మహిమ ఘనత నీకే - నా జీవదాతా ప్రభువా

నీ చిత్తంలో నను కంటివి నీ రక్తంతో నను కొంటివి

ఆరాధించి స్తుతియించెదను - నీ తేజంతో నే వెలిగెదను

||యేసూ||

Yesoo Raajaa Devaa - Naa Praana Priyudaa Prabhuvaa

Mahima Ghanata Neeke - Naa Jeevadaataa Prabhuvaa

Nee Chittanlo Nanu Kantivi Nee Raktanto Nanu Kontivi

Aaraadhinchi Stutiyinchedanu - Nee Tejanto Ne Veligedanu

||Yesoo||

Verse 1

1 ఉదయించితిని - వెలిగించితిని - నీ వాక్య దీపం - నాకిచ్చితివి

నా త్రోవకు వెలుగైతివి - ఆరాధించి ....

||యేసూ||

1 Udayinchitini - Veliginchitini - Nee Vaakya Deepam - Naakichchitivi

Naa Trovaku Velugaitivi - Aaraadhinchi ....

||Yesoo||

Verse 2

చీకటి బాప చేటును మాప - లోకంలో నీ జ్యోతిగ నను జేసితివి

గిరి పురములో స్థిరపరచితివి - ఆరాధించి ....

||యేసూ||

Cheekati Baapa Chetunu Maapa - Lokanlo Nee Jyotiga Nanu Jesitivi

Giri Puramulo Sthiraparachitivi - Aaraadhinchi ....

||Yesoo||

Verse 3

చీకటి లోకం నాశన కూపం - నీ వెలుగుతో నిండుటకై ఏర్పరచితివి

నీ ఆత్మతో నను నింపితివి - ఆరాధించి ....

||యేసూ||

Cheekati Lokam Naashana Koopam - Nee Veluguto Nindutakai Erparachitivi

Nee Aatmato Nanu Nimpitivi - Aaraadhinchi ....

||Yesoo||

Verse 4

ఆత్మల నిచ్చి బాధ్యత నిచ్చి - నీ భారం మోపితివి - నిను సేవింప

విద్యార్థి లోకంలో - ఆరాధించి ....

||యేసూ||

Aatmala Nichchi Baadhyata Nichchi - Nee Bhaaram Mopitivi - Ninu Sevimpa

Vidyaarthi Lokanlo - Aaraadhinchi ....

||Yesoo||

Verse 5

యేసూ రాజా దేవా - నా ప్రాణ ప్రియుడా ప్రభువా

Yesoo Raajaa Devaa - Naa Praana Priyudaa Prabhuvaa

Verse 6

మహిమ ఘనత నీకే - నా జీవదాతా ప్రభువా

Mahima Ghanata Neeke - Naa Jeevadaataa Prabhuvaa

Verse 7

నీ చిత్తంలో నను కంటివి నీ రక్తంతో నను కొంటివి

Nee Chittanlo Nanu Kantivi Nee Raktanto Nanu Kontivi

Verse 8

ఆరాధించి స్తుతియించెదను - నీ తేజంతో నే వెలిగెదను

||యేసూ||

Aaraadhinchi Stutiyinchedanu - Nee Tejanto Ne Veligedanu

||Yesoo||

Verse 9

1 ఉదయించితిని - వెలిగించితిని - నీ వాక్య దీపం - నాకిచ్చితివి

1 Udayinchitini - Veliginchitini - Nee Vaakya Deepam - Naakichchitivi

Verse 10

నా త్రోవకు వెలుగైతివి - ఆరాధించి ....

||యేసూ||

Naa Trovaku Velugaitivi - Aaraadhinchi ....

||Yesoo||

Verse 11

చీకటి బాప చేటును మాప - లోకంలో నీ జ్యోతిగ నను జేసితివి

గిరి పురములో స్థిరపరచితివి - ఆరాధించి ....

||యేసూ||

Cheekati Baapa Chetunu Maapa - Lokanlo Nee Jyotiga Nanu Jesitivi

Giri Puramulo Sthiraparachitivi - Aaraadhinchi ....

||Yesoo||

Verse 12

చీకటి లోకం నాశన కూపం - నీ వెలుగుతో నిండుటకై ఏర్పరచితివి

నీ ఆత్మతో నను నింపితివి - ఆరాధించి ....

||యేసూ||

Cheekati Lokam Naashana Koopam - Nee Veluguto Nindutakai Erparachitivi

Nee Aatmato Nanu Nimpitivi - Aaraadhinchi ....

||Yesoo||

Verse 13

ఆత్మల నిచ్చి బాధ్యత నిచ్చి - నీ భారం మోపితివి - నిను సేవింప

విద్యార్థి లోకంలో - ఆరాధించి ....

||యేసూ||

Aatmala Nichchi Baadhyata Nichchi - Nee Bhaaram Mopitivi - Ninu Sevimpa

Vidyaarthi Lokanlo - Aaraadhinchi ....

||Yesoo||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y