Yesu Raajaa Nee Raakatone Veligenu Ee Lokamu Lyrics in Telugu & English
Verse 1
యేసు రాజా..
నీ రాకతో నే వెలిగెను ఈ లోకము
ఎంత విశేషము నీ జననము
ఎంత ఆశ్చర్యము నీ చరితము..
నీ రాకతో నే వెలిగెను ఈ లోకము
నీ రాకతో నే భువికి సంబరము..
Yesu Raajaa..
Nee Raakato Ne Veligenu Ee Lokamu
Enta Visheshamu Nee Jananamu
Enta Aashcharyamu Nee Charitamu..
Nee Raakato Ne Veligenu Ee Lokamu
Nee Raakato Ne Bhuviki Sambaramu..
Verse 2
యెషయా ప్రవచించెను - నీ జననము
మీకా రాసెను - నీ జననము యేసయ్య..
నీవు రాకముందే చరిత్ర వ్రాయబడెను - ఆశ్చర్యము
నీ రాకతో నే దొరికెను నిత్య జీవము
Yeshayaa Pravachinchenu - Nee Jananamu
Meekaa Raasenu - Nee Jananamu Yesayya..
Neevu Raakamunde Charitra Vraayabadenu - Aashcharyamu
Nee Raakato Ne Dorikenu Nitya Jeevamu
Verse 3
పాపముతో నిండియున్న
మా బ్రతుకులకు తెచ్చెను రక్షణను - నీ జననము యేసయ్యా..
మాకోసమే నీవు వీడెను పరమరాజ్యము - ఆశ్చర్యము
నీ రాకతో నే కలిగెను ఆనందము
Paapamuto Nindiyunna
Maa Bratukulaku Techchenu Rakshananu - Nee Jananamu Yesayyaa..
Maakosame Neevu Veedenu Paramaraajyamu - Aashcharyamu
Nee Raakato Ne Kaligenu Aanandamu
Verse 4
యోగ్యతే లేని
మా బ్రతుకులకు ఇచ్చెను నీ కృపను - నీ జననముయేసయ్యా..
ఇమ్మానుయేలువై మా యెదుట నిలిచితివే - ఆశ్చర్యము
నీ రాకతో నే వచ్చెను సంతోషము
Yogyate Leni
Maa Bratukulaku Ichchenu Nee Krupanu - Nee Jananamuyesayyaa..
Immaanuyeluvai Maa Yeduta Nilichitive - Aashcharyamu
Nee Raakato Ne Vachchenu Santoshamu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.