Skip to content
ThuthiThuthiThuthi

Yesu Raaju Puttaadanta Song Lyricsయేసు రాజు పుట్టాడంట

Also searched as: yesu raju

Yesu Raaju Puttaadanta Lyrics in Telugu & English

Present

Verse 1

యేసు రాజు పుట్టాడంట

ఊరువాడ సంబరమంట రారండో.. రారండో..

Yesu Raaju Puttaadanta

Ooruvaada Sambaramanta Raarando.. Raarando..

Verse 2

నింగి నేల పరవశించి గంతులు వేసి

ఆడేనంట చూడండో.. చూడండో..

Ningi Nela Paravashinchi Gantulu Vesi

Aadenanta Choodando.. Choodando..

Verse 3

(2)

లేఖనాల నెరవేర్పే యేసు రాజు పుట్టుకంట

అంబరాన్ని తాకేనంట ఈ సంబరమే…

(2)

Lekhanaala Neraverpe Yesu Raaju Puttukanta

Ambaraanni Taakenanta Ee Sambarame…

Verse 4

దివి భూమి ఏకమయ్యే ఈనాడు..

లోకాలనేలే రాజు పుట్టాడు…

జగమే పొలకించే ఈనాడు..

ఇంటిట సంతోషం ప్రతిరోజు… (2) //యేసు రాజు//

Divi Bhoomi Ekamayye Eenaadu..

Lokaalanele Raaju Puttaadu…

Jagame Polakinche Eenaadu..

Intita Santosham Pratiroju… (2) //yesu Raaju//

Verse 5

పరమును విడిచిన పరమాత్ముడు

పాపము ఎరుగని పరిశుద్ధుడు

మరియకు సుతునిగా మనుజుడై

భువికరుదించిన బగవంతుడు (2)

అంధకారమునే అంతము చేయగా

సర్వ జగతికి వెలుగును పంచగా (2)

దివిని విడచి ధరనణికొచ్చాడు // దివి భూమి //

Paramunu Vidichina Paramaatmudu

Paapamu Erugani Parishuddhudu

Mariyaku Sutunigaa Manujudai

Bhuvikarudinchina Bagavantudu (2)

Andhakaaramune Antamu Cheyagaa

Sarva Jagatiki Velugunu Panchagaa (2)

Divini Vidachi Dharananikochchaadu // Divi Bhoomi //

Verse 6

చరితకు యేసే కొలమానము

దీనిలో లేదు అనుమానము

యేసే మోక్షానికి మార్గము

నమ్మితే ఆయన నీ సొంతము (2)

క్రీస్తుని జననము – ఇల ప్రత్యేకము

విడువము పాపము – ప్రభువును నమ్ముము (2)

తారగ దివినందు వెలుగుము // దివి భూమి //

Charitaku Yese Kolamaanamu

Deenilo Ledu Anumaanamu

Yese Mokshaaniki Maargamu

Nammite Aayana Nee Sontamu (2)

Kreestuni Jananamu – Ila Pratyekamu

Viduvamu Paapamu – Prabhuvunu Nammumu (2)

Taaraga Divinandu Velugumu // Divi Bhoomi //

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y