Skip to content
ThuthiThuthiThuthi

Yesuni Prema Yesuvaarta Vaasiga Chaataga Velludamu Song Lyricsయేసుని ప్రేమ యేసువార్త వాసిగ చాటగ వెళ్ళుదము

Yesuni Prema Yesuvaarta Vaasiga Chaataga Velludamu Lyrics in Telugu & English

Present

Chorus

యేసుని ప్రేమ

యేసువార్త

వాసిగ చాటగ వెళ్ళుదము

ఆశతో యేసు సజీవ సాక్షులై

దిశలన్నిటను వ్యాపించెదము

వినుము ప్రభుని స్వరము (2)

ప్రభుయేసు సన్నిధి తోడురాగా

కడదూర తీరాలు చేరెదము

Yesuni Prema

Yesuvaarta

Vaasiga Chaataga Velludamu

Aashato Yesu Sajeeva Saakshulai

Dishalannitanu Vyaapinchedamu

Vinumu Prabhuni Svaramu (2)

Prabhuyesu Sannidhi Toduraagaa

Kadadoora Teeraalu Cheredamu

Verse 1

మరణచ్ఛాయ లోయలలో

నాశన కూపపు లోతులలో (2)

చీతికెను బ్రతుకులెన్నో (2)

ప్రేమ తోడను చేరి వారిని

ప్రభయేసు కొరకై గెలిచెదము

||యేసుని||

Maranachchhaaya Loyalalo

Naashana Koopapu Lotulalo (2)

Cheetikenu Bratukulenno (2)

Prema Todanu Cheri Vaarini

Prabhayesu Korakai Gelichedamu

||Yesuni||

Verse 2

కాపరి లేని గొట్టెలుగా

వేసారెనుగ సమూహములే (2)

ప్రజలను చూచెదమా (2)

ప్రేమతోడను చేరి వారిని

ప్రభుయేసు కొరకై గెలిచెదము

||యేసుని||

Kaapari Leni Gottelugaa

Vesaarenuga Samoohamule (2)

Prajalanu Choochedamaa (2)

Prematodanu Cheri Vaarini

Prabhuyesu Korakai Gelichedamu

||Yesuni||

Verse 3

లేలెమ్ము రారమ్ము

మాసి దోనియుని పిలుపదిగో (2)

వేగమే వెళ్ళుదము (2)

ప్రేమతోడను చేరి వారిని

ప్రభుయేసు కొరకై గెలిచెదము

||యేసుని||

Lelemmu Raarammu

Maasi Doniyuni Pilupadigo (2)

Vegame Velludamu (2)

Prematodanu Cheri Vaarini

Prabhuyesu Korakai Gelichedamu

||Yesuni||

Verse 4

తెలియనివారు చూచెదరు

వినలేనివారు గ్రహించెదరు (2)

వాగ్దాన మూలముగా

క్రీస్తు నామము యెరుగని వారికి

ప్రభుయేసు ప్రేమను చాటెదము

||యేసుని||

Teliyanivaaru Choochedaru

Vinalenivaaru Grahinchedaru (2)

Vaagdaana Moolamugaa

Kreestu Naamamu Yerugani Vaariki

Prabhuyesu Premanu Chaatedamu

||Yesuni||

Verse 5

యేసుని ప్రేమ

యేసువార్త

Yesuni Prema

Yesuvaarta

Verse 6

వాసిగ చాటగ వెళ్ళుదము

Vaasiga Chaataga Velludamu

Verse 7

ఆశతో యేసు సజీవ సాక్షులై

Aashato Yesu Sajeeva Saakshulai

Verse 8

దిశలన్నిటను వ్యాపించెదము

Dishalannitanu Vyaapinchedamu

Verse 9

వినుము ప్రభుని స్వరము (2)

Vinumu Prabhuni Svaramu (2)

Verse 10

ప్రభుయేసు సన్నిధి తోడురాగా

కడదూర తీరాలు చేరెదము

Prabhuyesu Sannidhi Toduraagaa

Kadadoora Teeraalu Cheredamu

Verse 11

మరణచ్ఛాయ లోయలలో

నాశన కూపపు లోతులలో (2)

Maranachchhaaya Loyalalo

Naashana Koopapu Lotulalo (2)

Verse 12

చీతికెను బ్రతుకులెన్నో (2)

Cheetikenu Bratukulenno (2)

Verse 13

ప్రేమ తోడను చేరి వారిని

ప్రభయేసు కొరకై గెలిచెదము

||యేసుని||

Prema Todanu Cheri Vaarini

Prabhayesu Korakai Gelichedamu

||Yesuni||

Verse 14

కాపరి లేని గొట్టెలుగా

వేసారెనుగ సమూహములే (2)

ప్రజలను చూచెదమా (2)

ప్రేమతోడను చేరి వారిని

ప్రభుయేసు కొరకై గెలిచెదము

||యేసుని||

Kaapari Leni Gottelugaa

Vesaarenuga Samoohamule (2)

Prajalanu Choochedamaa (2)

Prematodanu Cheri Vaarini

Prabhuyesu Korakai Gelichedamu

||Yesuni||

Verse 15

లేలెమ్ము రారమ్ము

మాసి దోనియుని పిలుపదిగో (2)

వేగమే వెళ్ళుదము (2)

ప్రేమతోడను చేరి వారిని

ప్రభుయేసు కొరకై గెలిచెదము

||యేసుని||

Lelemmu Raarammu

Maasi Doniyuni Pilupadigo (2)

Vegame Velludamu (2)

Prematodanu Cheri Vaarini

Prabhuyesu Korakai Gelichedamu

||Yesuni||

Verse 16

తెలియనివారు చూచెదరు

వినలేనివారు గ్రహించెదరు (2)

వాగ్దాన మూలముగా

క్రీస్తు నామము యెరుగని వారికి

ప్రభుయేసు ప్రేమను చాటెదము

||యేసుని||

Teliyanivaaru Choochedaru

Vinalenivaaru Grahinchedaru (2)

Vaagdaana Moolamugaa

Kreestu Naamamu Yerugani Vaariki

Prabhuyesu Premanu Chaatedamu

||Yesuni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y