Skip to content
ThuthiThuthiThuthi

Yesuni Sevimpa Dayachesitivi Premasvaroopa Song Lyricsయేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప

Yesuni Sevimpa Dayachesitivi Premasvaroopa Lyrics in Telugu & English

Present

Chorus

యేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప యేసుని దాసులనందరిని

దరి జేర్చుటకును వాసికెక్కి పరవాసము చేసెడి ||యేసుని||

Yesuni Sevimpa Dayachesitivi Premasvaroopa Yesuni Daasulanandarini

Dari Jerchutakunu Vaasikekki Paravaasamu Chesedi ||Yesuni||

Verse 1

ఆదియందు భూమ్యాకాశంబుల శక్తి ఆత్మ నింపార సృజించిన

||యేసుని||

Aadiyandu Bhoomyaakaashambula Shakti Aatma Nimpaara Srujinchina

||Yesuni||

Verse 2

శత్రువులగు జనసంఖ్యను బొడగని మిత్రుడగుచు దనమేను నొసంగిన

||యేసుని||

Shatruvulagu Janasankhyanu Bodagani Mitrudaguchu Danamenu Nosangina

||Yesuni||

Verse 3

పాపులెల్ల దనప్రాపుగోరుకొని దాపుగరండని దయచేఁ బిల్చెడి

||యేసుని||

Paapulella Danapraapugorukoni Daapugarandani Dayachen Bilchedi

||Yesuni||

Verse 4

సకల శుభంబులు చక్కఁగ నిచ్చుచు సకలభక్తులను సమముగఁ జూచెడి

||యేసుని||

Sakala Shubhambulu Chakkanga Nichchuchu Sakalabhaktulanu Samamugan Joochedi

||Yesuni||

Verse 5

తన్ను నమ్ముకొని యున్న దీనులకు దన్నుగ నుండెడి సన్నుతుడగుమా

||యేసుని||

Tannu Nammukoni Yunna Deenulaku Dannuga Nundedi Sannutudagumaa

||Yesuni||

Verse 6

చక్కని గుణములు లెక్కలేక తన చక్కని యాత్మను చిక్కగఁబట్టిన

||యేసుని||

Chakkani Gunamulu Lekkaleka Tana Chakkani Yaatmanu Chikkaganbattina

||Yesuni||

Verse 7

లోకమంతయును లోఁబడుచుండఁగ నేక ప్రభువై యేలుచుండుమా

||యేసుని||

Lokamantayunu Lonbaduchundanga Neka Prabhuvai Yeluchundumaa

||Yesuni||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y